peels : ఏదైనా తొక్కే కదా అని తీసిపారేయవద్దు…. దీనివలన ఎంత నష్టపోతారు తెలుసా….? ఇలా చేస్తే డబ్బు చాలా ఆదా చేయొచ్చు….!
ప్రధానాంశాలు:
peels : ఏదైనా తొక్కే కదా అని తీసిపారేయవద్దు.... దీనివలన ఎంత నష్టపోతారు తెలుసా....? ఇలా చేస్తే డబ్బు చాలా ఆదా చేయొచ్చు....!
peels : పండ్లను కూరగాయలను వాడేటప్పుడు వాటిపై ఉన్న తొక్కును తీసి పారేస్తుంటారు.ఇకపై అలా చేయకండి?ఈ తొక్క వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..అవేంటో తెలిస్తే ఎప్పటికీ తొక్కల్ని పారేయరు. తొక్క తీసి వండుతాం. అలాగే కొన్ని పండ్లను తినే సమయంలో తొక్కను తీసి తీసుకుంటాడు. అయితే, కూరగాయల కూరగాయలపై ఉన్న పొట్టు, పండ్ల పైన తొక్కలని తీసిన తర్వాత వాటిని వృధా చేయకుండా ఈ కింది పద్ధతిలో తొక్కల్ని వినియోగించి చూడండి. దీని ప్రయోజనం ఎంతుందో తెలుస్తుంది.కూరగాయలలో, కూడా చాలా పోషక విలువలను కలిగి ఉంటుంది.వీటిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.
peels బంగాళదుంప
బంగాళదుంపలను వివిధ రకాల వంటలలో వినియోగిస్తుంటారు. కానీ అలాగే బంగాళదుంపలను తొక్కల్ని తీసిపారేస్తుంటాం. ఈ తొక్కలో ఎంజైన్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఈ బంగాళదుంప తొక్కలో విటమిన్స్ కలిగి ఉంటాయి.కావున కంటిని ఆరోగ్యంగా కాపాడుకోవడంలో ఇది ముఖ్యపాత్రను పోషిస్తాయి. బంగాళదుంప తొక్కలను 10 నిమిషాల పాటు డీఫ్రిజిరేటర్ లో ఉంచి, చల్లబడిన తర్వాత కళ్ళ చుట్టూ అప్లై చేయాలి, ఆ తరువాత 15 నిమిషాలకు చల్లని నీటితో కళ్ళను కడగాలి. ఇలా చేయటం వలన కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తొలగిపోతాయి.
peels ఆరెంజ్ తొక్కలు
ఈ ఆరెంజ్ తొక్క కూడా వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. ఈ ఆరెంజ్ తొక్క లోపల భాగంతో దంతాలను స్క్రబ్ చేయడం వల్ల పసుపు పచ్చగా మారిన దంతాలను తెల్లగా మార్చవచ్చు. ఈ తొక్క పంటి ఎనామిల్ కు చాలా మంచిగా పని చేస్తుంది. అంతేకాకుండా నారింజ తొక్క కూడా సహజ సిద్ధమైన క్రిమి కీటకాదులను ఈ నారింజ తొక్క స్మెల్ కి క్రిములు రాకుండా చేయవచ్చు.
peels ఆపిల్ తొక్కలు
ఈ ఆపిల్ తొక్కలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.అలాగే చర్మం మృదువుగా,తేమగా ఉంచుతుంది. కొల్లాజన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఆపిల్ తొక్కలో ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు వంటి సమస్యలు కూడా మాయమైపోతాయి.
peels దోసకాయ తొక్క
దోసకాయ తొక్కును కూడా ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉన్న విష రసాయనాలను తొలగించటానికి దోసకాయ గుజ్జుని ఉపయోగించవచ్చు. దోసకాయ తొక్కుని అప్లై చేయడం వలన ముఖానికి ఉన్న జిడ్డును తొలగించవచ్చు.
peels అరటిపండు తొక్క
అరటిపండు తొక్క చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది. తెల్ల బొల్లి మచ్చలను కూడా పండు తొక్క ద్వారా తొలగించవచ్చు. తెల్ల మచ్చ ఉన్నచోట అరటిపండు తొక్కని అప్లై చేస్తే తెల్ల మచ్చలు తగ్గుతాయి. అరటిపండు తొక్కలను వేస్ట్ చేయకుండా శూలను పాలిష్ చేయటానికి ఉపయోగించవచ్చు. అరటిపండు తొక్క లోపల భాగాన్ని బూట్ల పై రుద్దటం వల్ల బూట్లపై ఉన్న మురికి దుమ్ము సుబ్ర పడి మెరుస్తుంది. షూ పాలిష్ ని కొనాల్సిన అవసరం లేదు. పై తొక్కలన్నీటిని పడేయకోకుండా వినియోగించడంవలన ఆరోగ్యమే కాక, చిన్న చిన్న టిప్స్ కూడా ఉపయోగపడతాయి.