Health Tips : ముక్కు మూసుకుపోవడం, ముక్కు దిబ్బడా..? ఐతే.!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ముక్కు మూసుకుపోవడం, ముక్కు దిబ్బడా..? ఐతే.!!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 November 2022,7:30 am

Health Tips : చలికాలం అంటే డిసెంబర్ జనవరి, ఫిబ్రవరి ఉదయం లేచేసరికి ఒళ్లంతా పట్టేసి ఉంటుంది. బాడి టైట్ గా ఉంటుంది. కానీ వీటన్నిటితో పాటు ముక్కు కూడా పట్టేస్తుంది. ముక్కు బిగిసినట్టు ఉంటుంది. చలికి అవుతాయి కదా అట్లాగే గాలి వెళ్లి రావడానికి కొంచెం ఆటంకంగా అనిపిస్తుంది. చలికాలం ముక్కు పట్టేయటం, ప్రొద్దునే టైట్గా ఉండటం ముక్కలో చమ్మ చమ్మగా రావటం ఇలాంటి సహజంగా చలికాలం జరుగుతుంటాయి. ఈ చలికాలం ముక్కు పట్టేనుండి ఉదయం పూట ముక్కు టైట్ గా ఉండే లక్షణాల నుంచి బయటపడాలి అంటే దానికి ఏం చేయాలి.? త్రాగే నీళ్ళు గోరువెచ్చ కంటే కొంచెం వేడి ఎంత అయితే తాగలుగుతావో తాగడానికి కంఫర్ట్ గా గోరువెచ్చ అంతకంటే కొంచెం వేడి పెట్టుకొని తాగడానికి ట్రై చేయండి. ఆ వేడి నీళ్లకి కొంత చల్లదన్న తగ్గుతుంది.

చల్లగాలి వెళ్లి వచ్చినప్పుడు దానికి అయిన చిప్స్ తగ్గుతుంది. వేడికి వ్యాకోచిస్తే లూస్ అవుతాయి. చక్కగా పల్చబడతాయి. అందుకని గోరువెచ్చని నీళ్లు అంతకంటే కొంచెం వేడి నీటిని లీటర్ తీసుకొని మోషన్ కి వెళ్ళాలి. మోషన్ నుంచి వచ్చిన తర్వాత మీరు చలికాలం ఒకసారి వ్యాయామాలు చేయడానికి ముందు చిన్న ఆవిరి పట్టుకునే ముఖానికి ఆవిరి పట్టుకుని ఫేషియల్ స్టీమ్ ఉంది కదా అందులో పోసేసి కొంచెం ఇంత యూకలిప్టస్ ఆయిల్ గాని లేదా అంత పెప్పర్మెంట్ ఆయిల్ కానీ అందులో వేసేసి కొంచెం పసుపు వెయ్యండి. ఏదో ఒక ఆయిల్ వేసేసి మరిగించండి. వెంటనే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది చేసిన తర్వాత మీరు అప్పుడు వామింగ్ ఎక్సర్సైజు చేయాలి. ఎందుకంటే ఆ బాడీ స్టీఫెన్సు అన్నీ కూడా బాగా ఫ్రీ అవ్వడం కోసం రక్తప్రసన్నకు రావడం కోసం ఆక్టివ్ కావటం కోసం అందుకని మీరు వ్యాయామాలు చేయండి. హాఫ్ ఎన్ అవర్ అంటే సూర్య నమస్కారాలు చేయడానికి ట్రై చేయండి.

Health Tips on Nasal congestion stuffy nose

Health Tips on Nasal congestion, stuffy nose

ఆవిరి పట్టుకున్నాక చేస్తే హాఫ్ ఎన్ అవర్ కూడా నోరు అసలు తెరవకూడదు. ముక్కుతోనే గాలి మనసుపెట్టి ఎక్కువ గాలి ఫోర్స్ గా తీసుకోవడం ట్రై చేయాలి. గాలి ఎక్కువగా తీసుకోవాలి అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ ఎట్లా కాన్సన్ట్రేషన్ చేయాలి. అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చేశాక మీకు ముక్కు కాస్త డ్రై అవుతుంది ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మీరు 15 మినిట్స్ 20 మినిట్స్ ప్రాణాయామం చేయండి. ఈ గనక ఒక వన్ అవర్ పేట్టుకోవడం ఎక్సర్సైజులు ప్రాణయం కంప్లీట్ గా ఇవన్నీ కలిపి ఒక గంట పాటు అనుకోండి. జలుబుకి కొంచెం కళ్ళు నీళ్లు కారుతుంటే తుమ్ములు వస్తుంటాయి. చెవులు దిబ్బలు కనిపిస్తే అసౌకర్యం అనిపిస్తుంది. పిల్లలైనా పెద్దలైనా ఒక్క మెడిసిన్ వాడకుండా ఇతర ఏమీ జోలికి వెళ్లకుండా నేచురల్ గా బయటపడొచ్చు.. చలికాలం కూడా చాలా హెల్తీగా మీరు ఉండొచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది