Health Tips : ఈ వ్యక్తులు పొరపాటున గుడ్లు తింటే డేంజర్ లో పడినట్లే…!
Health Tips : సహజంగా గుడ్లు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తింటూనే ఉంటారు. ఈ గుడ్డులో కొన్ని రకాల ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అందరూ తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు మాత్రం ఈ గుడ్లను తినకూడదు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏ వ్యాధిగ్రస్తులు ఈ కోడిగుడ్లను తీసుకోకూడదు మనం ఒకసారి చూద్దాం… కోడిగుడ్లులలో పుష్కలంగా పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.. […]
Health Tips : సహజంగా గుడ్లు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తింటూనే ఉంటారు. ఈ గుడ్డులో కొన్ని రకాల ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అందరూ తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు మాత్రం ఈ గుడ్లను తినకూడదు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏ వ్యాధిగ్రస్తులు ఈ కోడిగుడ్లను తీసుకోకూడదు మనం ఒకసారి చూద్దాం… కోడిగుడ్లులలో పుష్కలంగా పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే..
దీనిలో ఉండే క్యాల్షియం, పోలిక్ యాసిడ్ ,ఫాస్ఫరస్ ,ప్రోటీన్ శరీరానికి ఎంతో మంచిది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా గుడ్లను ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. చాలామంది గుడ్లు తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే చాలామంది పొరపాటున కూడా గుడ్లు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకో ఈరోజు చూద్దాం..
కొలెస్ట్రాల్ ఉన్నవారు : కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు గుడ్లని తీసుకోవద్దు. ఎందుకంటే కొలెస్ట్రాల సమస్య మరింత అధికమవుతుంది. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా అస్సలు గుడ్లను తీసుకోకూడదు…
కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు : ఈ కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు గుడ్లని అస్సలు తీసుకోకూడదు. ఎందుకనగా గుడ్లు తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు మరింత అధికంగా అవుతూ ఉంటాయి.
మధుమేహం : ఈ మధుమేహ వ్యాదిగ్రస్తులు అస్సలు గుడ్లను తీసుకోకూడదు. ఒకవేళ తినాలి అనుకుంటే వైద్య నిపుణుని సలహా తీసుకున్న తర్వాతే తీసుకోవాలి. ఎందుకనగా గుడ్లు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గుడ్లును తీసుకోకుండా ఉండడమే మంచిది.
అధిక బరువు : ఈ అధిక బరువు ఉన్నవారు పొరపాటున కూడా గుడ్లను తినవద్దు. ఎందుకనగా త్వరగా బరువు పెరగడానికి ఈ గుడ్లు లలో ఫ్యాట్ అధికంగా కాబట్టి బరువు పెరగడానికి బాగా సహాయపడతాయి. అందుకే గుడ్లు అధిక బరువును పెంచుతాయి. కనుక వీటిని అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు అసలు తీసుకోవద్దు.