Health Tips : మీ ఇంట్లోనే ఉండే ఈ ఆకులను… పరగడుపున నమిలారంటే… ఇక డాక్టర్ అవసరం ఉండనే ఉండదు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : మీ ఇంట్లోనే ఉండే ఈ ఆకులను… పరగడుపున నమిలారంటే… ఇక డాక్టర్ అవసరం ఉండనే ఉండదు…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Health Tips : మీ ఇంట్లోనే ఉండే ఈ ఆకులను... పరగడుపున నమిలారంటే... ఇక డాక్టర్ అవసరం ఉండనే ఉండదు...?

Health Tips : ఎంతో పవిత్రంగా భావించే ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఔషధ ఘనీ అని కూడా చెప్పవచ్చు. ఈ చెట్టు,ఆకులు,బెరడు,కాయలు, వేర్లు ఔషధ గుణాలు కలిగి ఉన్నవే. ప్రయోజనాలు కూడా ఎక్కువే. ఈ చెట్టు పేరు వేప చెట్టు. ఇది అందరికీ అందుబాటులో ఉండే ఔషధ మొక్క. కానీ దీనిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు. చాలామంది నెగ్లెట్ చేస్తున్నారు. చుట్టూ పరిసరాలలో ఉన్న ఈ పచ్చని వేప మొక్కే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేప చెట్టు వీచే గాలి కూడా ఆరోగ్యకరమే. వేప ఆకులు నోటిని శుభ్రపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. పూర్వంలో ఎక్కువగా వేప పుల్లతో పండ్లు తోముకునే వారు. ఇప్పుడు ఇది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పేస్టులు,బ్రష్ లు వినియోగిస్తున్నారు. నీ వేప పుల్లతో పళ్ళు తోముకుంటే దంతాలు చిగుళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహకరిస్తుంది. రక్తం శుద్ధి చేయుటకు,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుటకు కూడా సహకరిస్తుంది. కడుపు, కాలయం, జీర్ణక్రియ, చర్మంపై.. ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

Health Tips మీ ఇంట్లోనే ఉండే ఈ ఆకులను పరగడుపున నమిలారంటే ఇక డాక్టర్ అవసరం ఉండనే ఉండదు

Health Tips : మీ ఇంట్లోనే ఉండే ఈ ఆకులను… పరగడుపున నమిలారంటే… ఇక డాక్టర్ అవసరం ఉండనే ఉండదు…?

Health Tips వేప ఆకుల ప్రయోజనాలు

ఆకులు చేదుగా ఉంటాయని విషయం అందరికీ తెలిసిందే.కానీ దీని ప్రయోజనాలు అంతా ఇంకా కాదు. వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు, ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటున్నారు నిపుణులు. ఇవేపాకు ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. కాబట్టి కాళీ కడుపుతో వేప ఆకులను తీసుకున్నట్లయితే,ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ వేప ఆకులు మనకు దేవుడు ప్రసాదించిన దివ్య ఔషధం.
వేప ఆకులతో కృత్రిమంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సబ్బుల తయారీలోనూ, పేస్టుల తయారీలలోనూ, సౌందర్య భరితమైన ద్రవ్యాలలో కూడా వేపాకులను వినియోగిస్తారు.
ఇలాంటి వేప ఆకులను ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శుభ్రపరుచుటకు ఇంకా దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుటకు ఎంతో సహకరిస్తుంది. మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.కడుపు,కాలేయం, జీర్ణక్రియ,చర్మం వంటి వాటిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

పరగడుపున వేప ఆకులను నమిలితే : ఆయుర్వేదం ప్రకారం.. వేపలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్,యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుంచి నాలుగు లేత వేప ఆకులను నమిలితే,అది కడుపులోని అన్ని రకాల హానికరమైన కీటకాలను చంపివేస్తుంది.అంతేకాదు, మీకు గ్యాస్,మలబద్ధకం, ఉబ్బరం అంటే సమస్యలను కూడా వేప ఆకులు తగ్గిస్తుంది.

డయాబెటిస్ వారికి వరం : వేప ఆకుల్లో కనిపించే రసం, రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడానికి సహకరిస్తుంది. మధుమేహం ఉన్న వారికి,ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. వేప ఆకుల్లో ఫ్లవనాయిడ్స్, గ్లైకోసైడ్లు,టెర్పనాయీడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అంశాలు ఉంటాయి. తీరం నుండి ఫ్రీ రాడికల్స్ నువ్వు తొలగిస్తాయి కణజాలం ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది వేప ఆకులు శరీరకణాలను ఇన్సులిన్ ను సున్నితంగా చేస్తాయి. దీని కారణంగా రక్తంలో చక్కర స్థాయిలు సమతుల్యం అవుతాయి. అంటే, డయాబెటిస్ ఉన్నవారికి ప్రతిరోజు ఈ ఆకులు నమ్మితే, వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.

శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది : వేపాకులు చర్మం రక్తం నిర్వీకరణ కారిగా పని చేస్తుంది. శరీరంలో ఉన్న అన్ని విషయాలను తొలగించగలదు. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజువారి దినచర్యలో దీనిని చేర్చుకోవచ్చు.వేపాకులను తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గటంలో కూడా సహకరిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ వేప ఆకులని నమిలితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.వేపా కాలేయాన్ని నిర్విశికరణ చేయడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఖాళీ కడుపుతో వేప ఆకులను నమిలితే దంతాల కుహరాలనుండి ఉపశమనం లభిస్తుంది. అవి నోటి పరిశుభ్రతను కూడా కాపాడుతుంది. వేప ఆకులు నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.చిగుళ్ళు వాపు తగ్గుతుంది.దంతాలు బలపడతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది