Silent Killers : ఇలాంటి వ్యాధులు మహిళల పాలిట సైలెంట్ కిల్లర్స్… వీటిని తేలిగ్గా తీసి పడేస్తే ప్రాణానికే ముప్పు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Silent Killers : ఇలాంటి వ్యాధులు మహిళల పాలిట సైలెంట్ కిల్లర్స్… వీటిని తేలిగ్గా తీసి పడేస్తే ప్రాణానికే ముప్పు…?

 Authored By ramu | The Telugu News | Updated on :13 March 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Silent Killers : ఇలాంటి వ్యాధులు మహిళల పాలిట సైలెంట్ కిల్లర్స్... వీటిని తేలిగ్గా తీసి పడేస్తే ప్రాణానికే ముప్పు...?

Silent Killers : ప్రస్తుత కాలంలో స్త్రీలకు కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా వీటిని తేలిగ్గా తీసి పడేస్తారు. కానీ, కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు, సైలెంట్ గా లోపల చేసేది చేస్తూ వస్తుంది. ఇది ముదిరి తీవ్ర దశకు చేరేవరకు సంకేతాలు కనిపించవు. వీటిని ముందే పసిగట్టి వెంటనే వైద్యం చేయించుకోవాలి. లేదా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మరి స్త్రీలలో సైలెంట్ కిల్లర్ లాగా ఏం చేస్తున్నాయో ఈ వ్యాధులు ఏమిటో తెలుసుకుందాం..

Silent Killers ఇలాంటి వ్యాధులు మహిళల పాలిట సైలెంట్ కిల్లర్స్ వీటిని తేలిగ్గా తీసి పడేస్తే ప్రాణానికే ముప్పు

Silent Killers : ఇలాంటి వ్యాధులు మహిళల పాలిట సైలెంట్ కిల్లర్స్… వీటిని తేలిగ్గా తీసి పడేస్తే ప్రాణానికే ముప్పు…?

Silent Killers గుండె జబ్బులు

మన భారత స్త్రీలలో మరణాలకు ఎక్కువ కారణం గుండె జబ్బులే. కానీ చాలామందికి ప్రమాదం వారికి ఉందని తెలియదు. పురుషులు కాకుండా, మహిళలు గుండెపోటు వచ్చినప్పుడు చాతి నొప్పి అంతగా ఫీల్ అవ్వకపోవచ్చు. విపరీతమైన అలసట, ఊపిరి ఆడక పోవడం, వికారం లేదా దవడ లేదా వెనుక భాగములు నొప్పి వంటివి వస్తాయి. ఈ లక్షణాలు చాలా మంది ఎసిడిటీ లేదా ఒత్తిడి అనుకోని తేలిగ్గా తీసుకు పడేస్తారు.దినితో వ్యాధి నిర్ధారణాలస్యం అయిపోతుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఉంటే గుండె జబ్బుల రిస్కు తగ్గిపోతుంది. ఇంకా రెగ్యులర్ గా చెకప్పులు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు, ఒత్తిడిని తగ్గించుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తే గుండె జబ్బులు నివారించవచ్చు. బోలు ఎముకల వ్యాధి ( osteoporosis ) : ఆస్టియో ఫోరోసిస్ ఎముకలను బలహీనంగా చేస్తుంది. తనను తెలుసుగా మారుస్తుంది. దీంతో చిన్న దెబ్బ తగిలిన ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది చాలా నెమ్మదిగా వస్తుంది. మోనోఫాస్ తర్వాత చాలామంది మహిళలు కనిపించే లక్షణం. చాలామంది మహిళలు ఈ వ్యాధిని గుర్తించలేరు. చిన్నగా జారిపడే ఎముకలు విరిగినప్పుడు దీని లక్షణం తెలుస్తుంది. రెగ్యులర్గా బరువులు ఎత్తే వ్యాయామాలు చేయటం, తగినంత కాల్షియం, విటమిన్ D తీసుకోవడం, పాస్ తర్వాత సంవత్సరానికి ఒకసారి బోన్ డెన్సిటీ టెస్ట్ ఎంచుకుంటే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. లక్షణాలు నువ్వు ముందే గుర్తిస్తే డాక్టర్ సలహా ప్రకారం మందులను వాడవచ్చు.

రొమ్ము క్యాన్సర్( Brest Cancer )

ఈ క్యాన్సర్ మహిళలలో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యాన్సర్. ప్రారంభ దశలో అంతా తేలిగ్గా బయటపడదు. ఆలస్యంగా గుర్తిస్తారు. రొమ్ము సైజులో మార్పులు, ఆకారం లేదా చర్మం, చనుమొనల్లో మార్పులు, రొమ్ములో లేదా చంకలో గడ్డలు వంటివి కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. క్యాన్సర్ని గుర్తిస్తే బతికే అవకాశాలు ఎక్కువే.
సంవత్సరాలు పైబడిన మహిళలు నెలకోసారి సెల్ఫ్ ఎగ్జాం చేసుకోవాలి. సంవత్సరాలు దాటిన మహిళలు సంవత్సరానికి ఒక్కసారి మనోగ్రమ్ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును మెయింటెనెన్స్ చేయాలి. వ్యాయామాలు, పిల్లలకు పాలు ఇవ్వడం, ఎక్కువ కాలం హార్మోన్ తెరఫీ తీసుకోవడం వంటివి చేసే రొమ్ము క్యాన్సర్లు రిస్కు తగ్గించుకోవచ్చు.

డయాబెటిస్ : చాలామంది కూడా మహిళల్లో షుగర్ వ్యాధి వచ్చినా త్వరగా దాన్ని గుర్తించలేరు. అతి దాహం, తరచూ మూత్రం రావడం. అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం లేదా పెరగడం. గాయమైనప్పుడు త్వరగా మానకపోవడం. ప*** మస్కబారటం వంటివి డయాబెటిస్ లక్షణాలు. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే కిడ్నీలో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది, ఇంకా, గుండె జబ్బులు, నరాల బలహీనత, కంటి చూపు పోవడం వంటివి ప్రమాదాలు జరుగుతాయి. రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. సైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను, తక్కువ చక్కెరలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. దీనితో వ్యాయామం చేయటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి వస్తాయి. గర్భిణీ స్త్రీలు గర్భాధారణ సమయంలో డయాబెటిస్( Gestational Diabests) కోసం తరచూ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

అండాశయ క్యాన్సర్ : మహిళలకు అండాశూయ క్యాన్సర్ ( Ovarian Cancer ) ఇటువంటి క్యాన్సర్ లక్షణాలు అంత స్పష్టంగా కనిపించవు. కడుపుబ్బరం, కడుపులో నొప్పి, తరచూ మూత్రం రావడం, ఆకలి లేకపోవడం వంటివి కూడా వస్తాయి. వీటిని చాలామంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు. దీనికి ఖచ్చితమైన స్కిన్నింగ్ టెస్టులు లేవు. కుమారి స్కూల్ అనుభవించే మహిళలు తప్పకుండా ట్రాన్స్ వాజినల్ స్కాన్లు, CA-125 వంటి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. BRCA1,BRCA2 జన్యు పరీక్షలు భవిష్యత్తులో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది