HIV Good News : అతి భయంకర వ్యాధులకు గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు… ఒకే ఒక్క ఇంజక్షన్ తో దెబ్బకు పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

HIV Good News : అతి భయంకర వ్యాధులకు గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు… ఒకే ఒక్క ఇంజక్షన్ తో దెబ్బకు పరార్…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  HIV Good News : అతి భయంకర వ్యాధులకు గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు... ఒకే ఒక్క ఇంజక్షన్ తో దెబ్బకు పరార్...?

HIV Good News : ప్రస్తుత రోజుల్లో ఈ వ్యాధి బారిన పడిన వారు సంఖ్య ఉన్నారు. ఈ వ్యాధి భయంకరమైన మహమ్మారి. ఇది వస్తే చావే శరణ్యం. దీనికి మందే లేదు. అప్పట్లో ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే నాన్నకు ఆ మనిషి మృత్యువాత పడుతున్నాడు. ఈ భయంకరమైన మహమ్మారిని రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి పేరే “HIV “. ఈ వ్యాధి బారిన పడ్డవారు ఎంతో అనారోగ్యానికి గురవుతారు. వీరు మంచం పట్టకుంటా ఉండరు. ఈ వ్యాధి సురక్షితమైన లైంగిక సంబంధాలు ఉంటే, హెచ్ఐవి సంభవించదు. లైంగిక సంబంధాలు ఎక్కువగా ఉంటే, వారికి తప్పనిసరిగా హెచ్ఐవి వైరస్ సోకుతుంది. కేవలం లైంగిక సంబంధాలకే కాదు, HIV ఉన్న వ్యక్తి రక్తం మార్పిడి, ఇంజక్షన్ నిడిల్ ఒకరిది మరొకరికి ఇవ్వడం. ఇంకా పచ్చబొట్టులు పోడిపించుకోవడం. వంటి వాటి ద్వారా కూడా హెచ్ఐవి సంభవిస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. అయితే, వంటి భయంకర మహమ్మారి నుండి హెచ్ఐవి సోకిన వారిని రక్షించుటకు ఇంజక్షన్ ద్వారా సురక్షితమైనది, ఇంకా, దీర్ఘ కాలిక ప్రభావాలతో నివారణ పద్ధతిలో ఆశాజనకంగా ఉందని ది లాన్సెంట్ జనరల్ లో ప్రచురించబడిన క్లినికల్ ట్రయల్ ఫలితాల ప్రకారం.” లేనాకఫావిర్ ” నువ్వు యూఎస్ లోని పరిశోధన – ఆధారిత బయోఫార్మాస్యూటికల్ కంపెనీ గిలియాడ్ సైన్స్ అభివృద్ధి చేసింది. HIV సోకిన ప్రమాదం ఉన్న వ్యక్తులలో ఈ ఇంజక్షన్ ను నివారించడానికి ఫ్రీ- ఎక్స్ పోజర్ ఫ్రోఫిలాక్సిస్ ( PREP) ఔషధంగా దీనిని అభివృద్ధి చేసింది. దీనిని కండరాల కణజాలాలలోకి ఇంజక్షన్ గా ఇస్తారు.

HIV Good News అతి భయంకర వ్యాధులకు గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు ఒకే ఒక్క ఇంజక్షన్ తో దెబ్బకు పరార్

HIV Good News : అతి భయంకర వ్యాధులకు గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు… ఒకే ఒక్క ఇంజక్షన్ తో దెబ్బకు పరార్…?

ఈ ఔషధం వలన మానవ కణాలలోకి HIV ప్రవేశించకుండా, పెరగకుండా నిరోధించడం ద్వారా ఈ ఔషధం పనిచేస్తుంది. ఫేస్ 1 యాదృచ్ఛిక నియంత్రిత ట్రయల్ ప్రకారం, కనీసం 56 వారాల పాటు శరీరంలో ఉంటుంది. ఫేస్ 1 ట్రయల్స్, 20 నుంచి 100 మంది ఆరోగ్యకరమైన వాలంటిర్ల సమూహంలో కొత్త ఔషధం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని అంచనా వేశారు. HIV ( హ్యూమన్, ఇమ్యునో, డెఫిషియన్సీ సిండ్రోమ్ ), తెల్ల రక్త కణాలను లక్ష్యంగా చేసుకొని ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేయగలదు. ఆ వ్యక్తిని బలహీన పరుస్తుంది. అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ ( ఎయిడ్స్ ) హెచ్ఐవి సంక్రమణ యొక్క అత్యంత అనునాతన దశలో సంభవిస్తుంది. ప్రస్తుతం హెచ్ఐవి కి సరియైన చికిత్సకు వ్యాక్సిన్ ఆమోదించబడి ఇప్పటివరకు లేదు.

HIV ఇంజక్షన్

హెచ్ఐవి విచారణలో 18 నుంచి 55 సంవత్సరాల వయసు గల వారికి 40 మంది పాల్గొన్నారు. వీరికి HIV లేదని తేలింది. ఈ ఔషధం రెండు డోసులు తయారు చేశారు, ఒకటి ఐదు శాతం ఇథనాలు, మరొకటి 10%తో పాల్గొన్న వారిలో సగం మందికి మొదటి డోస్, మిగిలిన సగం మందికి రెండవ డోస్ ఇచ్చారు. ఈ ఔషధాన్ని ఐదువేల మిల్లీ గ్రాముల మోతాదులో ఒకే మోతాదులో ఇచ్చారు. ఈ ఔషధ గుణాన్ని 56 వారాల వరకు సేకరించిన నమూనాలను, భద్రత, ఔషధ ప్రవర్తనను అంచనా వేయడానికి విశ్లేషించారు. రెండు సూత్రీకరణలు సురక్షితమైనవి, బాగా తట్టుకోగలవు. అని దీని గురించి కనుగొనబడ్డాయి. సైట్ వద్ద నొప్పి అత్యంత సాధారణ ప్రతికూల సంఘటన. ఇది సాధారణంగా తేలికపాటి నొప్పిని కలిగిస్తుంది. ఇది ఇచ్చిన తరువాత ఒక వారంలోనే పరిష్కరించబడుతుంది. మంచుతో ముందస్తు చికిత్స ద్వారా గణనీయంగా తగ్గిందని రచయితలు తెలియజేశారు.

హెచ్ఐవి సోకిన వారికి, ఇంకా, 56 వారాల వ్యవధి తరువాత, పాల్గొనే వారిలో లెనోకపావిర్ స్థాయిలో వేరే లెనోవా కాపా వీర్ ఇంజక్షన్ యొక్క దశ మూడు ట్రయల్స్ లో ఉన్న స్థాయిలను మించిపోయాయి. ఇది సంవత్సరానికి రెండు సార్లు చర్మం కింద మరియు కండరాల కణజాలం పైన ఇస్తారు. జూలై 2024లో ది న్యూస్ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడిన దశ మూడు ట్రయల్స్ ఫలితాలు. సంవత్సరానికి రెండు సార్లు స్కబటానియన్ ఇంజక్షన్ సురక్షితమైనదని మరియు అత్యంత ప్రమాదకరమైనదని సూచిస్తారు. అయితే, దీనిపై మరింత డేటా అవసరమని అధ్యయనాలు తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది