Categories: HealthNews

Teeth : మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా… ఇలా చేస్తే చాలు… తెల్లగా మెరిసిపోతాయ్…!

Advertisement
Advertisement

Teeth  : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన పళ్ళు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. అయితే ఈ పసుపు పళ్ళ ను శుభ్రం చేసుకోవడానికి మనం వైద్యులను సంప్రదించవచ్చు. కానీ ప్రతిసారి వైద్యుల వద్దకు వెళ్లి క్లీన్ చేయించుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే మీరు కొన్ని హోమ్ రెమెడీస్ ను పాటించడం వలన దంతాల యొక్క పసుపు రంగును ఈజీగా తొలగించుకోవచ్చు. అయితే మనం పాటించవలసిన హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

మన పసుపు పళ్ళను క్లీన్ చేసుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను కూడా వాడవచ్చు. దీనికోసం ఒక కప్పు నీటిలో 2 టేబుల్ స్పూన్ లా ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి మౌత్ వాస్ చేయాలి. దాని తర్వాత ఆ మిశ్రమాన్ని నోటిలో పోసుకొని బ్రష్ చేసి మింగాలి. అయితే మీరు దీనిని ట్రై చేసే ముందు తప్పకుండా ఒకసారి వైద్యులను సంప్రదించండి. ఈ పసుపు పళ్ళ ను క్లీన్ చేసుకోవడానికి మరొక చిట్కా ఏమిటి అంటే, మీరు నిమ్మ మరియు నారింజ, అరటి తొక్కలను కూడా వాడవచ్చు. ఇవి మీ పళ్ళ పై పేర్కొన్న పసుపు ఫలకలను తొలగించటంలో ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. దీనిలో ఉన్న డి లిమోనెన్ లేక సిట్రిక్ యాసిడ్ పై తొక్కలో ఉన్నటువంటి సమ్మేళనం మీ దంతాలను తెల్లగా చేయటంలో హెల్ప్ చేస్తాయి.

Advertisement

Teeth : మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా… ఇలా చేస్తే చాలు… తెల్లగా మెరిసిపోతాయ్…!

అలాగే దంతాలను క్లిన్ చేసేందుకు ఈ తొక్కను మీ దంతాల మీద ఒక రెండు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి. అలాగే పసుపును కూడా బ్రష్ పై వేసుకొని రెండు నిమిషాల పాటు బ్రేష్ చేసుకోండి. ఇది కూడా మీ దంతాలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీరు బ్రష్ ల గురించి కొన్ని విషయాలను తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అయితే మీరు వాడే టుత్ బ్రష్ ను ప్రతి మూడు నెలలకి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి

Advertisement

Recent Posts

Heels Cracked : కాళ్ళ మాడమలు పగలడంతో ఇబ్బంది పడుతున్నారా… వీటిని రాసుకోండి…??

Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…

30 mins ago

Hero Splendor Plus : 26000 రూ.లకే హీరో స్ప్లెండర్ బైక్ సొంతం చేసుకోవాలంటే ఇలా చేయండి..!

Hero Splendor Plus  : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…

1 hour ago

Acidity : అసిడిటీ సమస్యకు చేక్ పెట్టాలంటే… ఈ నాలుగు ఆహారాలు బెస్ట్…??

Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…

3 hours ago

Nagarjuna : ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించిన నాగార్జున‌… పృథ్వీ, విష్ణు ప్రియ‌ల‌కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడుగా..!

Nagarjuna : ప్ర‌తి శ‌నివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8  వేదిక‌పైకి వ‌చ్చి తెగ సంద‌డి…

4 hours ago

Ranapala Leaves : ఇది ఒక ఔషధ మొక్క… ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు… ఈ సమస్యలన్నీ మటుమాయం…??

Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…

5 hours ago

Pensioners : కొత్తగా పించను తీసుకునే వారికి శుభవార.. కావాల్సిన అర్హతలు, పత్రాలు ఇవే.. !

Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…

6 hours ago

Ginger Tea : చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…?

Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…

7 hours ago

Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు దరి చేరవు…!

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…

8 hours ago

This website uses cookies.