Health Tips : దీన్ని త్రాగితే జరిగే ఘోరం ఏమిటో తెలిస్తే దీన్ని ముట్టుకోరు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : దీన్ని త్రాగితే జరిగే ఘోరం ఏమిటో తెలిస్తే దీన్ని ముట్టుకోరు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 April 2023,7:00 am

Health Tips : కొంతమందికి భోజనం చేసిన తర్వాత గొంతులో ఎక్కువ గంటలసేపు మంటమందుతూ ఉంటుంది. అలాంటి గొంతు మంట అసలు ఎందుకు వస్తుంది. ఏం చేస్తే తగ్గుతుంది. రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాష న్ తీసుకోవాలి. ఈ సమస్య పట్ల అవగాహన మామూలుగా మనందరికీ కూడా తినేటప్పుడు కారము మసాలాలను అనే ఉప్పు అయినవి రుచికరంగా ఉన్నాయి. అలా తింటాం కానీ ఆ ఘాటునే మసాలాల్ని కారాన్ని తట్టుకునే స్థితి ఈ కణజాలానికి ఉంది. కానీ మనకు మండుతున్నది తట్టుకోలేక ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి. సెల్ల్స్ అని ఆలోచిస్తే ఈ గొంతు భాగంలో ఉండే కణాలకి మరి ఇరిటేషన్ కలగటానికి కారణం చూస్తే వాటి నుంచి ఉత్పత్తి జిగురు సరిగా లేనప్పుడు

Some studies on this issue say that drinking water on an empty stomach is  good for health ak | Drinking Water: బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల ఇలాంటి  ప్రయోజనాలు ఉంటాయా ?– News18 Telugu

మరి అవి రక్షణ కలిగించుకునే ఈ కారముగాతో మసాలా ఉప్పు నూనెలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇరిటేట్ చేస్తే వల్ల రోజు అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి తిన్న తర్వాత గొంతు మంట అనేది రాకుండా ఉండడం కోసం అనే విషయానికొస్తే నీటిని ఎలా తాగాలో మనం ఇప్పుడు చూద్దాం.. తినటానికి ముందే నీళ్లు తాగాలి ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట ఇప్పుడు టిఫిన్ లో మీరు పూరీలు, మైసూర్ బజ్జీలు ఇంకా వడలు ఇంకా ఏమైనా కారం కారంగా ఉండేవైన తింటారనుకోండి అయినా గొంతు మంటకుండా ఉండాలంటే తినటానికి ముందే లేచిన వెంటనే లీటర్ పావు నీళ్లు గోరువెచ్చటి తీసుకొని త్రాగేసేయండి. మోషన్ ఈ ప్రేగులు కాళీ అయ్యాయి అనుకోండి. కింద ఖాళీ అవటం అనేది చాలా ముఖ్యం. రెండోసారి మోషన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి.

How to Reduce Sore Throat Controls Gas Trouble Nerves Relaxation

How to Reduce Sore Throat Controls Gas Trouble Nerves Relaxation

నీళ్లు తాగే ఒక ఆలోచన పోట్ట ,ప్రేగుల మీద పెడితే ఈ కదలికల బాగా వస్తాయి మోషన్ మలద్వారం దగ్గర బాగా జరిగి అర్జెంట్ అనిపిస్తుంది. అలాంటప్పుడు వెళ్ళండి సుఖ విరోచనం అవుతుంది. మళ్లీ రెండు గంటల తర్వాత నీటిని తాగండి . ఇట్లా నీళ్ళని నాలుగు లీటర్లు క్రమ పద్ధతిలో త్రాగే ప్రయత్నం ఫస్ట్ చేయండి. రెండోది టీ కాఫీలు మానేసేయాలి. టీ కాఫీలు వల్ల జిగురు ఉత్పత్తి తగ్గుతుంది. ఇరిటేషన్ ఎక్కువ అవుతుందన్నమాట. ఇట్లా చేయటం డిన్నర్ లో సాధ్యమైనంతవరకు ఈ గొంతు మంటలు తగ్గటానికి ఆ ఇరిటేషన్ అంతా పోవడానికి కాస్త డ్రై ఫ్రూట్స్ స్వీట్ సలాడ్స్ డ్రైనేర్స్ నానబెట్టి ఇలాంటివి పెట్టుకుని డిన్నర్ ఫ్రూట్స్ తిని సరిపెట్టుకోండి. నేచురల్ ఫుడ్ ఎర్లీగా డిన్నర్ లో తినేస్తే హీలింగ్ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ కి ఇరిటేషన్ లేకుండా హాయిగా నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది