Health Benefits : ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ ఈ థైరాయిడ్ గొంతులో ఉండే గ్రంధి ఈ థైరాయిడ్ రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి టి3 టి4 హార్మోన్లు ఇవి మన శరీరంలో ఉండే మెటబాలిజం శాతం తగ్గిస్తూ ఉంటాయి. ఇలా మెటబాలిజం ను తగ్గడం వలన పిల్లలలో ఎదుగుదల ఆగిపోతుంది అలాగే జీర్ణకోశ సమస్యలు కూడా వస్తాయి. ఈ థైరాయిడ్ సమస్య హైపర్ టెన్షన్, అధిక బరువు అధిక, అయోడిన్ తక్కువగా ఉండడం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన ఇవన్నీ ఇలా ఉండడం వలన ఈ థైరాయిడ్ బారిన పడుతుంటారు.
ఈ సమస్య ఉన్నవారిలో లక్షణాలు బాడీ వాపు ,జుట్టు ఊడిపోవడం , పీరియడ్స్ సరిగా రాకపోవడం, కళ్ళు కూడా వాపు ఉండడం, గొంతు బొంగురు పోవడం కొంతమందికి పిల్లలు కలగకపోవడం, నీరసము ఇవన్నీ థైరాయిడ్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ అప్ చేయించుకోవడం మంచిది. ఈ సమస్య బారి నుండి తప్పించుకోవాలి అంటే మన జీవిస్తున్న జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన థైరాయిడ్ నుంచి తప్పించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో మార్పులుకొవ్వు ఉన్న పదార్థాలను, మాంసం మీగడపాలు, అతిగా నూనెలు వాడడం, పులుపు పదార్థాలు ఇవన్నీ ఈ సమస్య ఉన్నవాళ్లు తీసుకోవద్దు.
అయితే ఈ థైరాయిడ్ ఇంగ్లీష్ మందులు లేకుండా తగ్గాలి అంటేఈ థైరాయిడ్ గ్రంధులు కు కావలసిన హోర్మన్లు రిలీజ్ అవ్వడానికి కొన్ని పోషకాలను అందించినట్లయితే మన శరీరానికి కావాల్సినంత మెటబాలిజంను ఉత్పత్తి అవుతుంది. అయితే ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు ఉదయం కొన్ని రకాల మొలకలు ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, ఒక క్యారెట్, నాలుగు ముక్కలు బీట్రూట్, ఒక టమాట ,ఇవన్నీ కలిపి జ్యూస్ లాగా చేసుకుని ఒక గ్లాస్ త్రాగాలి.
ఇలా 30 రోజులు త్రాగాలి అలాగే డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టుకొని రోజు తినాలి సాయంత్రం వేళలో కొన్ని ఫ్రూట్స్ను సలాడ్ లాగా మార్చుకుని తింటూ ఉండాలి ఇలా చేయడం వలన ఇంగ్లీష్ మందులు వాడకుండా ఈ థైరాయిడ్ ఈజీగా తగ్గించుకోవచ్చు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.