Health Benefits : ఇంగ్లీష్ మందులు వాడకుండా థైరాయిడ్ ను తగ్గించుకోండి ఇలా… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Benefits : ఇంగ్లీష్ మందులు వాడకుండా థైరాయిడ్ ను తగ్గించుకోండి ఇలా…

Health Benefits : ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ ఈ థైరాయిడ్ గొంతులో ఉండే గ్రంధి ఈ థైరాయిడ్ రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి టి3 టి4 హార్మోన్లు ఇవి మన శరీరంలో ఉండే మెటబాలిజం శాతం తగ్గిస్తూ ఉంటాయి. ఇలా మెటబాలిజం ను తగ్గడం వలన పిల్లలలో ఎదుగుదల ఆగిపోతుంది అలాగే జీర్ణకోశ సమస్యలు కూడా వస్తాయి. ఈ థైరాయిడ్ సమస్య హైపర్ టెన్షన్, అధిక బరువు […]

 Authored By rohini | The Telugu News | Updated on :2 July 2022,5:00 pm

Health Benefits : ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ ఈ థైరాయిడ్ గొంతులో ఉండే గ్రంధి ఈ థైరాయిడ్ రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి టి3 టి4 హార్మోన్లు ఇవి మన శరీరంలో ఉండే మెటబాలిజం శాతం తగ్గిస్తూ ఉంటాయి. ఇలా మెటబాలిజం ను తగ్గడం వలన పిల్లలలో ఎదుగుదల ఆగిపోతుంది అలాగే జీర్ణకోశ సమస్యలు కూడా వస్తాయి. ఈ థైరాయిడ్ సమస్య హైపర్ టెన్షన్, అధిక బరువు అధిక, అయోడిన్ తక్కువగా ఉండడం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన ఇవన్నీ ఇలా ఉండడం వలన ఈ థైరాయిడ్ బారిన పడుతుంటారు.

ఈ సమస్య ఉన్నవారిలో లక్షణాలు బాడీ వాపు ,జుట్టు ఊడిపోవడం , పీరియడ్స్ సరిగా రాకపోవడం, కళ్ళు కూడా వాపు ఉండడం, గొంతు బొంగురు పోవడం కొంతమందికి పిల్లలు కలగకపోవడం, నీరసము ఇవన్నీ థైరాయిడ్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ అప్ చేయించుకోవడం మంచిది. ఈ సమస్య బారి నుండి తప్పించుకోవాలి అంటే మన జీవిస్తున్న జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన థైరాయిడ్ నుంచి తప్పించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో మార్పులుకొవ్వు ఉన్న పదార్థాలను, మాంసం మీగడపాలు, అతిగా నూనెలు వాడడం, పులుపు పదార్థాలు ఇవన్నీ ఈ సమస్య ఉన్నవాళ్లు తీసుకోవద్దు.

how to reduce thyroid naturally controls hair fall

how to reduce thyroid naturally controls hair fall

అయితే ఈ థైరాయిడ్ ఇంగ్లీష్ మందులు లేకుండా తగ్గాలి అంటేఈ థైరాయిడ్ గ్రంధులు కు కావలసిన హోర్మన్లు రిలీజ్ అవ్వడానికి కొన్ని పోషకాలను అందించినట్లయితే మన శరీరానికి కావాల్సినంత మెటబాలిజంను ఉత్పత్తి అవుతుంది. అయితే ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు ఉదయం కొన్ని రకాల మొలకలు ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, ఒక క్యారెట్, నాలుగు ముక్కలు బీట్రూట్, ఒక టమాట ,ఇవన్నీ కలిపి జ్యూస్ లాగా చేసుకుని ఒక గ్లాస్ త్రాగాలి.
ఇలా 30 రోజులు త్రాగాలి అలాగే డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టుకొని రోజు తినాలి సాయంత్రం వేళలో కొన్ని ఫ్రూట్స్ను సలాడ్ లాగా మార్చుకుని తింటూ ఉండాలి ఇలా చేయడం వలన ఇంగ్లీష్ మందులు వాడకుండా ఈ థైరాయిడ్ ఈజీగా తగ్గించుకోవచ్చు.

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది