మగవారికి వీటి రహస్యం తెలిస్తే అస్సలు వదలరు…!
హాయ్ ఫ్రెండ్స్ ఈరోజుల్లో కల్తీ లేని ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే.. అవి డ్రై ఫ్రూట్స్ వీటిని మనం రోజువారి ఆహారంలో చేర్చుకుంటే పోషకాలతో పాటు మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. ఖర్జూరాలు గురించి చెప్పుకుందాం. ఖర్జూరాలు తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి మేలు చేపడుతుంది. ఎటువంటి వ్యాధులు నయమవుతాయి. అలాగే ప్రతిరోజు ఎంత మోతాదులో తినాలి ఇటువంటి విషయాలు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. మనదేశంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఖార్జురాలు తింటారు. వీటిని మిల్క్ షేక్, స్వీట్లు అనేక రకాల వంటలు తయారీలో వాడతారు. ఖర్జూరం అనేది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి సమయాల్లో ఖర్జూర పండ్లను తీసుకోవాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాలిఅని మనందరికీ తెలుసు.. కాబట్టి ఖర్జూర పండు తీసుకోవడం వల్ల వీటిలో ఉండే విటమిన్ బి ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తాయి.
అలాగే ఈ పండులో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి కాపాడుతాయి.. దంతాలను దృఢంగా ఉంటాయి. కీల నొప్పులు కాళ్ల నొప్పులకు కూడా ఖర్జురాలు భలే అద్భుతంగా పనిచేస్తాయి. చలికాలంలో కీళ్ల నొప్పుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఖర్జూరాల్లో మెగ్నీషియం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల కీళ్ల నొప్పులు మరియు వాపుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటానికి సహాయపడుతుంది. క్యాలరీల ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. ఇది శరీరానికి అదనపు కేలరీలు జత చేస్తుంది. కాబట్టి ఇప్పటికే అధిక బరువు కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఖర్జూరాలు తీసుకోకండి. ఖర్జూరాల్లో అధిక సంఖ్యలో ఫైబర్ ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.. ఎందుకంటే అరుగుదల శక్తి కొంచెం మందగిస్తుంది.
కాబట్టి నిజానికి ఫైబర్ కంటెంట్ ఉంటే అరుగుదల శక్తి బాగుంటుంది అంటారు కదా.. అనుకోకండి.. ఏదైనా అతిగా తింటే అనర్ధమే.. కాబట్టి మితంగానే తీసుకోవాలి. కొందరు వ్యక్తులకు ఖర్జూరాలు తింటే ఎలర్జీ తత్వం ఉంటుంది.కాబట్టి ఇటువంటి వారు కూడా ఖర్జూరాలు తీసుకోకపోవడమే మంచిది. కనుక ఒకసారి మీ డాక్టర్ సలహా తీసుకొని అప్పుడు ఖర్జూరాలను మీ డైట్ లో చేర్చుకోండి. ఈ ఖర్జూరాలు ఎన్నో రకాల రోగాలను నయం చేయడం మాత్రమే కాకుండా మనల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచగలిగినవి ఖర్జూరాలు మాత్రమే…