TEA : టీ త్రాగేవారు ఈ రెండు తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం…!!
TEA : డబ్బు లేకపోతే ప్రపంచం ఎలా ముందుకు కదలదు.. ఉదయాన్నే టీ లేకపోతే చాలామంది జీవితాలు ముందుకు కదలదు.. ప్రతి ఒక్కరు జీవితంలో అంతగా పెనవేసుకుపోయాయ.. మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో టీ ని కేవలం వైద్య పరంగా మాత్రమే తాగేవారట. కానీ క్రమంగా అది ఒక వ్యాసనం గా మారిపోయింది. మనదేశంలో చాలా వరకు ఛాయని పాలతో కలిపి తయారుచేస్తారు. పాలు కెఫిన్ కలవడం వల్ల మన కడుపులో గ్యాస్ తయారవుతుంది. అందుకే ఎక్కువగా టీ తాగే వాళ్ళకి అజీర్తి సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది అయితే రోజుకి నాలుగు నుండి ఐదు కప్పుల టీలు లాగించేస్తారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా 1500 రకాల టీలు ఉన్నాయి.
టీ తాగడం వల్ల లాభాలు, నష్టాలు అనే విషయాలు పక్కనపెడితే కొన్ని రకాల టీలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు అని నిపుణులే చెబుతున్నారు. అంతేకాదు వృద్ధాప్యచాయలు దరిచేరకుండా కాపాడుతుంది. ఈ వైట్ టీ తాగడం వల్ల కంటికి కూడా చాలా మంచిదట. ఇందులో ఫ్లోరైడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి దంతాలు పటిష్టంగా ఉంటాయి. ఇందులో కేఫిన్ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల దీని తీసుకుంటే మంచి ప్రయోజనాలే ఉంటాయి. హెర్బల్ టీ కూడా వైట్ ఇలాగే ఉంటుంది కానీ కొంచెం స్పైసెస్ ఉంటాయి. అలాగే మనం రెగ్యులర్ గా చాలా మంది అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇక కొంతమంది టీలలో వెరైటీగా బ్లాక్ టీనే తాగుతారు.
కాబట్టి ఒకవేళ మీరు టీ తాగాలి అనుకుంటే మీరు ఇంట్లోని ప్రిపేర్ చేసుకుని తాగడం మంచిది. అది కూడా పరగడుపున తాగకుండా ఉదయాన్నే లేవగానే ఒక మూడు గ్లాసులు వరకు నీటిని తాగిన తర్వాత ఏదైనా ఘనపదార్థం అంటే ఒక రెండు లేదా మూడు బిస్కెట్లు అయినా తిన్న తర్వాత టీ తాగండి. అంతేగాని పరగడుపున టీ తాగడం వల్ల చాలా అనర్ధాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇలా బయట దొరికే టీలు తాగడం వల్ల స్కిన్ ఎలర్జీలు అలాగే అజీర్తి సమస్యలు, నిద్రలేమి ,ఐరన్ లోపం కూడా ఈ టీ వల్ల మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు టీం అవాయిట్ చేయడం మంచిది.