Breast Cancer : ఈ లక్షణాలు మీలో కనిపిస్తే.. రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు… తస్మాత్ జాగ్రత్త…!!
Breast Cancer : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి లో చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ తో చాలా బాధపడుతున్నారు. క్యాన్సర్ అనేది ఎంతో ప్రమాదకరమైన వ్యాధి. దాని లక్షణాలు ముందుగానే గుర్తించి తగు నివారణ చర్యలు చికిత్స, తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు.. ఈ క్యాన్సర్ సుమారు 60 రకాల వరకు ఉంటుంది. దానిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న అరకంలో రొమ్ము క్యాన్సర్ ముఖ్యమైనది ఈ వ్యాధి కూడా ముందుగానే గుర్తించడం వలన దీని నుంచి బయటపడవచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఎన్నో రకాల వ్యక్తులలో వివిధ రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
అత్యంత సహజమైన లక్షణం. రొమ్ము లేదా సంకలో గడ్డ లాంటిది లేదా ముద్దులాంటిది ఏర్పడుతూ ఉంటుంది. చర్మంలో మార్పులు రొమ్ములో నొప్పి చనిమోనా లోపలికి వెళ్లడం అసాధారణమైన ద్రవ్యాలు రావడం లాంటివి ఇంకా ఎన్నో సాధారణ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ రకాలు: డెకల్ట్ కార్నినో మ: ఈ వ్యాధి అనేది పాలనాళాలలో ఏర్పడే క్యాన్సర్ ఇది రొమ్ము క్యాన్సర్ లో ముఖ్యమైన సాధారణ రకం. సార్క్ కోమ; ఇది రొమ్ము బంధన కణజాలంలో మొదలయ్యే క్యాన్సర్. అన్జియోసర్కోమా ఈ రకం రక్తనాళాలు లేదా సోషరస నాళాలను లైన్ చేసే కణాలను మొదలవుతూ ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు: బాధితుల రొమ్ము లేదా సంకలో ఏర్పడే గడ్డ పూర్తిగా నయం అవదు.
ఇది రొమ్ము క్యాన్సర్ మొదటి లక్షణం. ఈ గడ్డను బాధితులు గుర్తించడానికి ముందు వైద్యులు వీటిని గుర్తిస్తారు. బాధితుల రొమ్ములో లేదా కాలర్ బోన్ దగ్గర వాపు వస్తుంది. ఆ ప్రాంతంలోని సోషరస గ్రంధలకు వ్యాపిస్తుందని దీని అర్థం. ఏర్పడడానికి ముందే ఈ వాపు ప్రారంభమవుతుంది. రొమ్ముపై ఏదైనా ప్రాంతంలో చర్మం చొట్టబడినట్లు కనిపించడం ఇంకొక లక్షణం. కంటికి కనిపించని లేదా అనుభూతి చెందని కనితి కారణంగా ఇలా జరుగుతుంది. కూడా వ్యాధికి లక్షణాలు సోన మొనలలో కనిపించే కొన్ని మార్పులు అంటే లోపలికి వెళ్లడం ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. తర్వాత మంట, దురద అక్కడ పుండ్లు ఏర్పడడం లేదా అసాధన కారణం లాంటివాన్ని రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అని తెలపవచ్చు..