Papaya Leaf : ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే… జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Papaya Leaf : ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే… జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Papaya Leaf : ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే... జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు...?

Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది. ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆకును నీటిలో మరిగించి కషాయాన్ని తయారు చేసుకొని తాగితే అనేక వ్యాధులకు చెప్పి పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. బొప్పాయ ఆకు రసాన్ని ఆకుల కషాయం పరగడుపున తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం…

Papaya Leaf ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు

Papaya Leaf : ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే… జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు…?

Papaya Leaf బొప్పాయ ఆకులోని ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయ ఆకులలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, జీరో ఫ్యాట్ ఉంటుంది. పై ఆకుల్లో విటమిన్ A, C,విటమిన్ B కాంప్లెక్స్ ఉంటాయి. దీనిలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో మెండుగా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.
ఉప్పాయ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటుంది. మాయ ఆకులను రెగ్యులర్ గా తీసుకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నివారించబడుతుంది. ప్రీ రాడికల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. పై ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ప్రాణాంతక గుండె డయాబెటిస్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. బొప్పాయ ఆకులు క్యాన్సర్ వ్యతిరేకంగా కూడా పోరాడుతాయి. పాయ ఆకులు పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతాయి. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ తొలగించి మలబద్ధక సమస్యకు మంచి రెమెడీగా పనిచేస్తుంది.

పై ఆకులను నీళ్లలో మరిగించి తాగడం వల్ల కొన్ని వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. విటమిన్ c, విటమిన్ ఇ, 11 హైట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జీర్ణ సమస్యలకు బొప్పాయి ఆకు రసం చక్కగా పనిచేస్తుంది. బొప్పాయ ఆకు నీళ్లు వాపు తగ్గడానికి సహాయపడతాయి. పాయ ఆకు నీళ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పై ఆకు రసం రక్తం లో చెక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. పై ఆకులతో చేసిన రసం ఆస్తమాను నివారిస్తుంది.ఈ ఆకులో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు, ఫ్లేవనాయిడ్స్, ఇన్ఫర్మేషన్ సమస్యను తగ్గిస్తాయి.ఈ ఆకు రసం లివర్ను డిటాక్స్ చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలు బయటకు చేయబడుతుంది. లివర్ పనితీరుకు ముఖ్యంగా పనిచేస్తుంది. ఈ ఆకులో విటమిన్స్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. సెల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. లాజను ఉత్పత్తికి సహజంగా తోడ్పడుతుంది. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, గీతలు రాకుంటా ఉంటాయి. బొప్పాయి ఆకు నీళ్లు జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది