Moringa Leaf : ఖాళీ కడుపుతో మునగ ఆకు నీరు తాగుతున్నారా… ! ఈ సమస్యలకు సంజీవని…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Moringa Leaf : ఖాళీ కడుపుతో మునగ ఆకు నీరు తాగుతున్నారా… ! ఈ సమస్యలకు సంజీవని…!

 Authored By ramu | The Telugu News | Updated on :11 February 2025,8:20 am

ప్రధానాంశాలు:

  •  Moringa Leaf : ఖాళీ కడుపుతో మునగ ఆకు నీరు తాగుతున్నారా... ! ఈ సమస్యలకు సంజీవని...!

Moringa Leaf : సాధారణంగా మునగ చెట్టుని మిరాకిల్ అంటారు. అంతేకాకుండా మునక్కాడ లోనే కాకుండా మునగ ఆకు తో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపులో మునగాకు మీరు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మునగాకులు విటమిన్ సి అధికమోత అందులో ఉండడం వలన ప్రతి రోగనిరధికా వ్యవస్థ బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Moringa Leaf ఖాళీ కడుపుతో మునగ ఆకు నీరు తాగుతున్నారా ఈ సమస్యలకు సంజీవని

Moringa Leaf : ఖాళీ కడుపుతో మునగ ఆకు నీరు తాగుతున్నారా… ! ఈ సమస్యలకు సంజీవని…!

ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాలు ఉత్పత్తి నీ పెంచడంలో మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దగ్గు జలుబు మరియు ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. పరిగడుపున మునగ ఆకుల నీరు తాగడం వలన అలాగే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉపయోగపడుతుంది. అలాగే కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బయట ఆహా రాలు తినాలని కోరికను తగ్గిస్తుంది. మలబద్ధకం గ్యాస్ ఉబ్బరం వంటి జీ అన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఇది జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. అలాగే మలబద్ధకం తగ్గించి మెరుగుపరుస్తుంది.

ప్రతిరోజు ఖాళీ కడుపు తో మునగాకుల నీటిని తాగినట్లయితే ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే హానికరమైన టాక్సీన్ లను బయటికి పంపిస్తుంది. మునగాకులో డిటాక్సి ఫైయింగ్ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇందులో కావలసిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు మునగ ఆకుల నీటిని తీసుకున్నట్లయితే ఇది రోజంతా కావలసిన శక్తి నీ అందిస్తుంది. ఇకపోతే మునగాకు నీరు ఆరోగ్యానికి కాకుండా చర్మానికి జుట్టుకు కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి విటమిన్లు ఆర్థికరణ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తడిని తగ్గించి చర్మం మృదువుగా ఉండేలా చూస్తుంది. జుట్టు బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది