Black Grapes : నల్ల ద్రాక్ష లే కదా అనుకోకండి… ఈ సమస్యలు ఉన్నవారి కి ఔషధ నిధి…!
ప్రధానాంశాలు:
Black Grapes : నల్ల ద్రాక్ష లే కదా అనుకోకండి... ఈ సమస్యలు ఉన్నవారి కి ఔషధ నిధి...!
Black Grapes : పండ్లు లో ద్రాక్ష పండు మెదడు ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. అయితే ద్రాక్ష పండ్లు లో ఎరుపు, నలుపు, ఆకుపచ్చ వంటి అనేక రంగులు ఉన్నాయి. అంతేకాకుండా నల్ల ద్రాక్ష పండ్లలో విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, మెగ్నీషియం, కాలుష్యం ,మరియు యాంటీ ఆక్సిడెంట్ మరెన్నో ఇందులో ఉన్నాయి. అదేవిధంగా నల్ల ద్రాక్ష పండులో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ మరియు మినరల్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక నల్ల ద్రాక్ష పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన ఇది ఫ్రీ రెడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఆపుతుంది. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇకపోతే నల్ల ద్రాక్ష పండులో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వలన ఇవి కీళ్ల నొప్పులు వాపులు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. మరి మరి రోజువారి ఆహారంలో నల ద్రాక్ష చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం……
![Black Grapes నల్ల ద్రాక్ష లే కదా అనుకోకండి ఈ సమస్యలు ఉన్నవారి కి ఔషధ నిధి](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Black-Grapes.jpg)
Black Grapes : నల్ల ద్రాక్ష లే కదా అనుకోకండి… ఈ సమస్యలు ఉన్నవారి కి ఔషధ నిధి…!
– నల్ల ద్రాక్షాలు విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి దీనిని ప్రతి రోజు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
– గుండె ఆరోగ్యం.
పొటాషియం నల్ల ద్రాక్షలలో పుష్కలంగా లభించడం వలన అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు రెస్వెరాట్రాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Black Grapes కంటి ఆరోగ్యం
నల్ల ద్రాక్షలు మరియు విటమిన్లు అధిక మోతాదులో ఉండడం వలన వీటిని తరచూ తినడం వలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
-క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం.
కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించడంలో ద్రాక్ష పండులోని యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి.
– జీర్ణ క్రియ.
ఫైబర్ అధికంగా ఉన్న నల్ల ద్రాక్షాను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మలబద్ధకం తొలగిపోతుంది.
– బరువు తగ్గడం.
బరువు తగ్గాలి అనుకునేవారు క్రమం తప్పకుండా నల్ల ద్రాక్షాలను తినాలి. ఎందుకంటే ద్రాక్ష పండులో కేలరీలు తక్కువ ఉన్న వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు.
– చర్మం.
విటమిన్ సి ఈ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ద్రాక్ష పండు చర్మ ఆరోగ్యానికి మెలు ని కలిగిస్తుంది.