Mandaram Tea : మందారం టీ తో మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం… అదెలానో తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Mandaram Tea : మందారం టీ తో మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం... అదెలానో తెలుసుకోండి...!
Mandaram Tea : నేటి ఆధునిక కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య వెంటాడుతుంది. ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ సమస్యకు బెస్ట్ రెమెడీ లో hibiscus tea మందార పువ్వు ఒకటి. మందార పువ్వులు ఉపయోగించడం వల్ల జుట్టు ఊడే సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా మరియు తెల్ల వెంట్రుకలు రాకుండా వివరించడంలో మందారం మెడిసిన్ ల పనిచేస్తుంది. ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే hibiscus tea మందార పువ్వు జుట్టుకి మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుందని మీకు తెలుసా…! అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
![Mandaram Tea మందారం టీ తో మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం అదెలానో తెలుసుకోండి](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Mandaram-Tea.jpg)
Mandaram Tea : మందారం టీ తో మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం… అదెలానో తెలుసుకోండి…!
మందార పువ్వులో Mandaram Tea ఇనుము అధికంగా ఉంటుంది. దీనివలన శరీరంలోని రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే ముందుగా మందార మొక్కలను తీసుకొని వాటిని శుభ్రపరిచి రుబ్బుకోవాలి. దీని రసాన్ని తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఆకలి ఎక్కువగా వెయ్యదు. అంతేకాకుండా మందార పువ్వులను తినడం వలన సులభంగా బరువు తగ్గవచ్చు. ఇకపోతే మందార ఆకుల టీ తాగడం వలన కూడా శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
మందార పువ్వులో ఉండే ఆంటీ ఇంజిన్ ఎలిమెంట్స్ వయసు పైబడిన సంకేతాలు కనిపించకుండా మీ యొక్క అందాన్ని రెట్టింపు చేస్తుంది. హైబిస్కస్ టీ తీసుకోవడం వలన అధిక రక్తపోటు నుండి బయటపడవచ్చు. మందార ఆకులలో విటమిన్ సి అధిక మోతాదులో ఉండటం వలన ఇది శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా దగ్గు జలుబు సమస్యలతో తరచూ బాధపడేవారు క్రమం తప్పకుండా మందారం టీ తాగినట్లయితే మంచి ఉపశమనం లభిస్తుంది. మందార పువ్వులతో గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మందార పువ్వు ఆకులు మరియు పువ్వులు మందంగా మృదువుగా ఇలా చేస్తాయి. అంతేకాకుండా మందార ఆకులతో తయారు చేసిన ఆయిల్ ని జుట్టుకు పట్టించడం వలన జుట్టు పొడవుగా మెరిసేలా తయారవుతుంది.