If you drink this porridge for four days, you won't get knee pain in one birth
Knee Pain : మన కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. ఎంతో కొంత కాస్త టిఫిన్ పడితే శాంతిస్తుంది. ఉదయాన్నే మన కడుపుని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. మనకి కడుపు నింపి ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలు ఉదయాన్నే ఏం తీసుకుంటే మంచిది.. ఎలా తీసుకోవాలి.. వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఉదయాన్నే చద్దనమని తింటూ ఉంటారు. కేవలం రాత్రి మిగిలిన అన్నం లో గంజి వేసి రాత్రంతా వాటిని అలా పులియా పెడతారు. ఉదయాన్నే ఆ గంజితో పాటే అన్నాన్ని ఉప్పు వేసుకుని వారికి నచ్చిన ఏదైనా లేకపోతే ఉల్లిపాయను కానీ నంజుకుని వారికి సరిపడా ఆహారాన్ని తినే వారి రోజును ప్రారంభిస్తారు.
నిజంగా వారు పొట్ట ఎంత కూల్ గా ఉంటుందంటే వారు మధ్యాహ్నం చేసే వరకు కూడా వారికి ఆకలి అనిపించదు. గంజి అయితే ఈరోజుల్లో మనం బియ్యాన్ని కూడా ఎక్కువగా వాడలేకపోతున్నాం ఎందుకంటే చాలా ఎక్కువసార్లు పాలిష్ పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉండే పోషకాలు కూడా పోతున్నాయి. కాబట్టి వైట్ రైస్ అంటే ఎంత తెలుపుగా ఉంటున్నాయో అటువంటి బియ్యాన్ని మనం తీసుకోకపోవడం మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మరి మనం గంజి వేటుతో తయారు చేసుకుంటే మంచిది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన సమస్యలు కంటి సంబంధిత సమస్యలు పొదలక సమస్యలు ఇలా ఒకటి కాదు చాలా రకాల రోగాలు నయం చేయగల శక్తి ఉంది.
If you drink this porridge for four days, you won’t get knee pain in one birth
ఈ చిరుధాన్యాలతో తయారు చేసుకున్న సిరి ధాన్యాలు అంటే చిరుధాన్యాలు కావు ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యాలు వీటిని వాడుతూ ఉంటే ఎవరైనా కానీ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాలు వారి వ్యాధిని నిర్మూలించుకోవచ్చు. శుభ్రంగా వీటిని కడిగేసి ఆ నీటిని వంచండి. ఇప్పుడు ఇందులో ఒక లోట సిరి ధాన్యాలకు 10 లోటాల మంచినీరు వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. అయితే ఇవి మామూలు గిన్నెలో నానబెట్టకూడదు. మట్టి పాత్రలోనే నానబెట్టాలి. ఇలా రాత్రంతా నానిన సిరి ధాన్యాలను ఉదయం సన్నని మంట మీద 10 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత గంజి తయారు అవుతుంది.
దీని వెంటనే మనం తాగకూడదు. దీన్ని సాయంత్రం వరకు అలాగే మూత పెట్టి ఉంచేస్తే చక్కగా పులుస్తుంది. ఉదయాన్నే ఈ గంజి తాగొచ్చు. ఎంతటి భయంకరమైన రోగాలైనా సరే తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ఇలా పులియపెట్టిన గంజి ఫెర్మెంటేషన్ అవుతుంది. ఇలా పోయడం వల్ల మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళుతుంది. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.