German Firm Offer : అద్భుతం గురూ… 2 కోట్లు ఇస్తే చనిపోయిన తర్వాత మళ్లీ బ్ర‌తికిస్తాం.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

German Firm Offer : అద్భుతం గురూ… 2 కోట్లు ఇస్తే చనిపోయిన తర్వాత మళ్లీ బ్ర‌తికిస్తాం.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  German Firm Offer : అద్భుతం గురూ... 2 కోట్లు ఇస్తే చనిపోయిన తర్వాత మళ్లీ బ్ర‌తికిస్తాం.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ...?

German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా బ్రతకడం అది సృష్టికే విరుదం.అది సృష్టిలో లేనేలేదు. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. జనన,మరణం సహజం. లాంటిది.. ఒకసారి చనిపోతే మళ్ళీ బ్రతకాలని కోరిక ఉన్న వారికి తిరిగి బ్రతికే అవకాశం ఉందంటున్నారు ఈ కంపెనీవారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా… దృష్టిలో చావంటే భయపడేవారు, తిరిగి బ్రతకాలని కోరిక ఉన్నవారికి ఇది చాలా సంతోషాన్నిస్తుంది. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది… జర్మనీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ, చనిపోయిన తరువాత మనుషులను బతికించేందుకు ప్రయత్నాలను ముమ్మరంగా చేసింది.దీనికోసం ఎంతో ప్రచారం కూడా చేశారు. నీ కోసం చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటాం చర్చానీయాంశంగా మారింది. జర్మనీ.. బెర్లిన్ చెందిన స్టార్ట్ ఫ్ టుమారో బయో (Tomorrow Bio ).. చట్టబద్ధమైన మరణం తర్వాత మానవ శరీరాన్ని సంరక్షించేందుకు అలాగే బ్రతికించేలా భవిష్యత్తు సేవను అందిస్తుంది.. ఈ సంస్థ ప్రజలకు జీవించడానికి రెండో అవకాశం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది…

German Firm Offer అద్భుతం గురూ 2 కోట్లు ఇస్తే చనిపోయిన తర్వాత మళ్లీ బ్ర‌తికిస్తాం బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ

German Firm Offer : అద్భుతం గురూ… 2 కోట్లు ఇస్తే చనిపోయిన తర్వాత మళ్లీ బ్ర‌తికిస్తాం.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ…?

German Firm Offer 2 లక్షల డాలర్లు ఇస్తే చాలు

కేవలం రెండు రక్షల డాలర్లు (2,00,000) అంటే మన కరెన్సీలో 1,74 కోట్లతో కంపెనీ శరీరాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు త్వరగా చల్ల పరచడం ద్వారా పూర్తి శరీర క్రయోప్రెజర్వేషన్ ను అందిస్తుంది. సెల్యూలర్ నష్టం, క్షయం నిరోధించడంలో సహాయపడుతుంది. సమయం చాలా కీలకం కాబట్టి చట్టపరమైన మరణం తర్వాత, వెంటనే ప్రక్రియను ప్రారంభించడానికి టుమారో బయో 24/7 అత్యవసర స్టాండ్ బై బృందాన్ని నిర్వహిస్తుంది. భవిష్యత్తులో వైద్య పురోగతిలో ఒకరోజు సంరక్షించబడిన వ్యక్తులను బ్రతికించగలవనే ఆలోచన ఉంది. కంపెనీ మళ్ళీ బ్రతికిస్తాన్ అంటూ పేర్కొంది..
ఇప్పటివరకు 650 మందికి పైగా ఈ సేవా కోసం చేస్తున్నారు.వీరంతా సైన్స్ పై నమ్మకం ఉంచారు. మరణం చివరికి తిరగా పడుతుంది అనే ఆశతో ఎదురుచూస్తున్నారు.  ప్రకారం టుమారో బయో అనేది యూరప్ లో మొట్టమొదటి క్రయోనిక్స్ ల్యాబ్ దీని లక్ష్యం రోగుల మరణాంతరం వారిని స్తంభింపజేసి వారిని తిరిగి బ్రతికించడం దీని ప్రక్రియ కోసం 200, 000(రూ. 1.74 కోట్లు) చెలించాల్సి వస్తుంది.

ఇప్పటివరకు కంపెనీ 4 లేదా ముగ్గురు వ్యక్తులను అలాగే ఐదు పెంపుడు జంతువులను క్రయో ప్రీజర్వ్ చేసింది. దాదాపు 700 మంది ఎప్పటికీ ఈ ప్రక్రియ కోసం సైన్ ఆఫ్ చేస్తున్నారు. 2025 నాటికి వారు మొత్తం US ను కవర్ చేయడానికి కార్యకలాపాలను విస్తరించాలని వినియోగిస్తున్నారు. అయితే,క్రయో ప్రెజర్వేషన్ తర్వాత ఎవరు విజయవంతంగా పునరుద్ధరించబడలేదని, బ్రతకలేదని ఒకవేళ వారు తిరిగి ప్రాణంపోస్తున్నా, మెదడు తీవ్రంగా దెబ్బతినే ఉంటుంది అని BBC నివేదించింది. మానవుల మెదడు నిర్మాణంతో కూడిన జీవులను విజయవంతంగలరండానికి ఇటువంటి రుజువు లేదని.ఈ భావన జ్ఞానానికి విరుద్ధంగా, పూర్తిగా అసంబద్దం లేదా అపరాధం అని వెల్లడిస్తుందని,లండన్ లోని కింగ్స్ కాలేజీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్ క్లైవ్ కోయెన్ అన్నారు. నానో టెక్నాలజీ లేదా కనెక్టోమిక్స్ సైద్దాoతికం జీవశాస్త్రం, వాస్తవికత మధ్య ప్రస్తుత అంతరాన్ని తగ్గిస్తాయని ప్రకటనలను కూడా అసబద్దమైన వాగ్దానాలుగా అయన వివరించారు. మీరు 0° ల కంటే తక్కువ వెళ్ళిన తర్వాత మీరు శరీరాన్ని పంపించకూడదు. మీరు దానిని క్రయోప్రెజర్వ్ చేయాలనుకున్నవారు. లేకపోతే మీకు ప్రతి చోట మంచు స్పటికాలు ఉంటాయి. కణజాలం నాశనం అవుతుంది అని టుమారో బయోసహా వ్యవస్థాపకుడు, క్యాన్సర్ మాజీ పరిశోధకుడు, ఈ సమస్థ క్రయోనిక్స్ ఆచరణాత్మక, పరిశోధన రంగాలలో పనిచేస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది