Kitchen Vastu Tips : ఈ రెండు వస్తువులను మీ వంట గదిలో ఉంచినట్లయితే.. మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kitchen Vastu Tips : ఈ రెండు వస్తువులను మీ వంట గదిలో ఉంచినట్లయితే.. మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Kitchen Vastu Tips : ఈ రెండు వస్తువులను మీ వంట గదిలో ఉంచినట్లయితే.. మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు...?

Kitchen Vastu Tips : ఒక గృహమును నిర్మించాలంటే వాస్తు తప్పనిసరి అవసరం. ఆ ఇంట్లో వాస్తు సరిగ్గా ఆ ఇంట్లో జీవనం చేసే వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఇంట్లో వస్తువులు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలని చెబుతుంది వాస్తు శాస్త్రం. శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది దిశ కొన్ని వస్తువులు స్థానం దాని పరిశుభ్రతపై ప్రధాన పాత్రను పోషిస్తుంది.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సానుకూల ప్రతికూల శక్తి చీపురు, డోర్ మ్యాట్లపై ఆధారపడి ఉంటుంది. అనే విషయం మీకు తెలుసా.. అవును. ఈ రెండు వస్తువులు అపరిశుభ్రంగా ఉంటే మాత్రం మానసిక ఒత్తిడి,ఆర్థిక సంక్షోభం తప్పక కలుగుతుంది అంటున్నారు వాస్తు, జ్యోతిష్య నిపుణులు.

Kitchen Vastu Tips ఈ రెండు వస్తువులను మీ వంట గదిలో ఉంచినట్లయితే మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు

Kitchen Vastu Tips : ఈ రెండు వస్తువులను మీ వంట గదిలో ఉంచినట్లయితే.. మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు…?

భారతీయ సంస్కృతి ప్రకారం.. వంటగదిని అన్నపూర్ణ దేవిగా నివాసంగానూ భావిస్తుంటారు. అయితే ఇక్కడ తయారుచేసిన ఆహారం శరీరాన్ని మాత్రమే కాదు, మనసును ఆత్మను కూడా పోషిస్తుంది. అందువల్ల వాస్తు శాస్త్రం వంటగది,దిష కొన్ని వస్తువుల స్థానం దాని పరిశుభ్రతపై ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సానుకూల ప్రతికూల శక్తి పడి ఉంటుందంటున్నారు. వాస్తు జ్యోతిష్య నిపుణులు ఈ రెండు వస్తువులు అపరిశుభ్రంగా ఉంటే మాత్రం మానసిక ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం తప్పకుండా కలుగుతుందని అంటున్నారు నిపుణులు. గదిలో చీపురుని ఎప్పుడు కూడా ఉంచకూడదు అంటారు ఇది ఆహారం లేకపోవడానికి సూచిస్తుంది ఇది సానుకూల శక్తి ప్రభావాన్ని అడ్డుకుంటుంది ఆహార శక్తిని ప్రతికూలంగా చేస్తుంది ఆరోగ్యం పై ప్రభావం కూడా చూపుతుంది ఇంట్లో ఖర్చులు ఆర్థిక సమస్యలు కలిగేలా చేస్తుంది. డోర్ మేట్లు కూడా ఇదేనేమో వర్తిస్తుంది అంటున్నారు. జ్యోతిష్య వాస్తు నిపుణులు ఇంట్లో మురికి లేదా అపరిశుభ్రమైన మ్యాటర్ కూడా ఉంచకూడదు అంటున్నారు.ఇలా చేస్తే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించి ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.

ఇప్పుడు డోర్ మ్యాట్లు ఎక్కడ ఉంచాలి.చీపూరు, ఇంటికి నైరుతి మూలలో లేదా బాత్రూం దగ్గర ఉంచాలి. బాత్రూం దగ్గర ఉంచడం శుభప్రదంగా పరిగణించబడింది. ఇప్పుడు నిలబడి లేదా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచవద్దు. శుభ్రం చేసిన తర్వాత చీపురు, డోర్ మేట్లు సరైన స్థలంలో ఉంచండి. తద్వారా వాటికీ తరపతి కూడా ప్రభావాలు ఉండవు. అతను వాస్తు గ్రంథాలు పండితులు అనుభవాల ప్రకారం వంటగది సానుకూల శతన కలిగి ఉంటుంది చీపుర్లు డోర్ మ్యాట్లు వంటివి శక్తిని నాశనం చేస్తాయి చీపురు దిశను మార్చడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చాలా కుటుంబాలు గ్రహించాయి మీరు తెలియకుండానే వంటగది దగ్గర చీపురు డోర్ మాట్లు ఉంచినట్లయితే దానిని వెంటనే తీసివేసి సరైన స్థానంలో ఉంచాలి. వాస్తు శాస్త్రం దిశా అలంకరణ గురించి మాత్రమే కాదు,ఇది ఇంట్లో శక్తిని సమతుల్యం చేసే శాస్త్రం వంటగది శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం స్వచ్ఛంగా ఉంటుంది. ఇంటికి శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది