Coffee Diet : మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ కాపీ డైట్ తో సులభంగా తగ్గించుకోవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Coffee Diet : మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ కాపీ డైట్ తో సులభంగా తగ్గించుకోవచ్చు…!

Coffee Diet : ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో సతమతమవుతూ ఉన్నారు. ఈ బరువు తగ్గడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు.. అయితే అటువంటి వారికి ఈ కాఫీతో బరువు తగ్గించుకోవడం చాలా సులభం. కాఫీ అనేది మన జీవనశైలిలో ఒక భాగం. చాలామంది రోజంతా కాఫీ తాగుతూ గడుపుతూ ఉంటారు. కాఫీ తాగకపోతే తలనొప్పి రావడం అలాగే ఈ పని చేయాలన్న ఉత్సాహం లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామందికి అలాగే శరీర బరువు […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 May 2023,12:30 pm

Coffee Diet : ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో సతమతమవుతూ ఉన్నారు. ఈ బరువు తగ్గడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు.. అయితే అటువంటి వారికి ఈ కాఫీతో బరువు తగ్గించుకోవడం చాలా సులభం. కాఫీ అనేది మన జీవనశైలిలో ఒక భాగం. చాలామంది రోజంతా కాఫీ తాగుతూ గడుపుతూ ఉంటారు. కాఫీ తాగకపోతే తలనొప్పి రావడం అలాగే ఈ పని చేయాలన్న ఉత్సాహం లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామందికి అలాగే శరీర బరువు అధికంగా ఉంటే అలాంటివారు ఈ కాఫీ ఈ కాఫీని తాగుతూ ఉపవాసం పాటిస్తూ ఉండవచ్చు..

ఆకలని అణిచివేసి గుణం ఈ టీలో ఉంటుంది. భోజనం లేకుండా చిరుతిల్లు లేకుండా ఎక్కువసేపు ఉండవచ్చు. ఈ విధంగా అవసరాలను బట్టి తాగి కాఫీ మన శరీర బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. కాఫీని తీసుకోవడం వలన మీరు నిజంగా బరువు తగ్గగలరా.. అది చాలామందికి తెలియదు కథనం యొక్క తదుపరిభాగం కాపీ సేవించడం వలన ఉపవాసం ఉంటే మన శరీర బరువు అలాగే ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూస్తుంది. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

if you want to lose weight you can easily to lose weight with this coffee diet

if-you-want-to-lose-weight-you-can-easily-to-lose-weight-with-this-coffee-diet

కాఫీ ఫాస్టింగ్/ కాఫీ డైట్..

చాలాసార్లు కాఫీ తీసుకోవడం వలన జీర్ణం వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వు ను కరిగిస్తుంది. క్యాలరీల సోషన ను అడ్డుకుంటుంది. పూర్తిగా తగ్గిస్తుంది. అధిక ఆక్సిడెంట్ కంటెంట్ ఉండడం వలన మీరు ప్రతిరోజు మూడు కప్పుల వరకు కాఫీ తీసుకోవచ్చు..

ఖాళీ కడుపుతో కాఫీ..

ఖాలీ కడుపుతో కాఫీ తీసుకోవడం వలన మీ జీర్ణవ్యవస్థ పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది ఆజీర్ణం అలాగే గుండెల్లో మంట లాంటి సమస్యలు కూడా కలిగిస్తుంది.

తక్కువ సమయంలో అధిక బరువు కోల్పోతారు

రోజుకు 720 మిల్లీ అంతకన్నా కాఫీ తాగవచ్చు. మీరు దీన్ని ద్వారా తీవ్రమైన బరువు తగ్గడానికి కూడా గమనించవచ్చు.. మీరు బరువు తగ్గించే ప్రణాళికను వదులుకుంటే మీరు ఆరోగ్యకరమైన మార్గంలో బరువును తిరిగి పొందవచ్చు.. మీ ఆహారపు అలవాట్లు మరి వ్యాయామాలు అలవాట్లు ఏమిటి దాని ఆధారంగా బరువు తగ్గడం మరియు పెరగడం ఆగిపోతుంది. అలాగే కాఫీ తాగడం వల్ల శరీరంలోని కేలరీలు తగ్గించుకోవచ్చు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది