Husband Feet : మీ భర్త కాళ్లు ఇలా ఉంటే వారికి ఎఫైర్లు ఎక్కువట… అయితే ఇలాగే ఉన్నాయేమో చూసుకోండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband Feet : మీ భర్త కాళ్లు ఇలా ఉంటే వారికి ఎఫైర్లు ఎక్కువట… అయితే ఇలాగే ఉన్నాయేమో చూసుకోండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Husband Feet : మీ భర్త కాళ్లు ఇలా ఉంటే వారికి ఎఫైర్లు ఎక్కువట... అయితే ఇలాగే ఉన్నాయేమో చూసుకోండి...?

Husbend Feet : మీ భర్త యొక్క పాదాలు బట్టి వారికి ఎఫైర్లు ఉన్నాయో లేవో ఇలా తెలుసుకోవచ్చు అంట. అవును మీరు విన్నది నిజమే.ఈ విషయం ఒక సర్వేలో తేలింది. కొంతమంది పెళ్లి చేసుకునేటప్పుడు తన భర్త ఇలా ఉండాలి,అలా ఉండాలని చాలా ఊహించుకుంటారు. జీవిత భాగస్వామి విషయం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చేసుకున్న భర్త మనల్ని అర్థం చేసుకొని వ్యక్తి దొరికితే చాలా కాలం సంతోషంగా ఆనందంగా ఉంటామని నమ్ముతాము. అయితే ఒక సర్వే ద్వారా పురుషుల పాదాలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు.

Husband Feet మీ భర్త కాళ్లు ఇలా ఉంటే వారికి ఎఫైర్లు ఎక్కువట అయితే ఇలాగే ఉన్నాయేమో చూసుకోండి

Husband Feet : మీ భర్త కాళ్లు ఇలా ఉంటే వారికి ఎఫైర్లు ఎక్కువట… అయితే ఇలాగే ఉన్నాయేమో చూసుకోండి…?

Husband Feet  2,000 మంది పురుషులపై అధ్యయనం

ఈ సర్వేలో 2,000 మంది పురుషులపై అధ్యయనం చేయడం ద్వారా ఈ సర్వే ఫలితాలను వెల్లడించడం జరిగింది. ఈ సర్వే ప్రకారం పెద్ద పాదాలు ఉన్న వ్యక్తులు తమ భాగస్వామిని మోసం చేసే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉందంట. మీరు ఇతరులతో ఎఫైర్ పెట్టుకునే అవకాశం ఉంది. మగవారికి పది అంగుళాలు అంతకంటే ఎక్కువ పాదాలు ఉన్న పురుషులు భాగస్వామిని మోసం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఈ సర్వే ద్వారా వెళ్లడైంది. అయితే కొంతమంది పురుషులు మాత్రమే ఈ సర్వే ఫలితాలను అంగీకరించడం లేదని తాము భాగస్వామితో నిజాయితీగా ఉన్నామని చెబుతున్నారని సర్వే చేసిన వ్యక్తులు చెప్పుకొచ్చారు. సాధారణంగా చేతి రేఖలు బట్టి ఎక్కువగా జాతకాలు అంచనా వేస్తుంటారు కానీ ఎక్కువ మంది జాతకాలు నమ్ముతారనేది సంగతి కూడా తెలిసిందే. సర్వే ఫలితాలను మాత్రం కొంతమంది నమ్మితే మరి కొందరు నమ్మడానికి ఇష్టపడట్లేదు.

సైన్స్ సైతం పురుషుడు పాదాలు ఆధారంగా వాళ్ళ వ్యక్తిత్వంలో మార్పులు ఉంటాయని ఎక్కడ చెప్పలేదని సంగతి తెలిసిందే మనకి. కానీ సర్వే విషయంలో భిన్నాభిప్రాయాలు నేలకొనడం సోషల్ మీడియాలో సైతం హార్ట్ టాపిక్ అవుతుంది. పురుషులకు సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని షాకింగ్ సర్వేలు జరుగుతుండగా ఆ సర్వే ద్వారా ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడైనాయి. పాదాలు ఉన్న కొంతమంది పురుషులకు పెళ్లి తర్వాత కూడా తాము భాగస్వామిని మోసం చేస్తున్నారని అభిప్రాయ వ్యక్తం చేయడం గమనార్హం. అయితే మహిళల కాలివేలపరిమానాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కొన్ని సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నివసించే ప్రదేశాలను బట్టి సర్వే ఫలితాలు స్వల్పంగా మార్పులు ఉంటాయని చెప్పవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది