Muscle Weight : కండరాలు కరగకుండా పొట్టచుట్టూ కొవ్వు మాత్రమే కరగాలా..? అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి…!!
Muscle Weight : ప్రస్తుతం మనం ఉన్న బిజీ లైఫ్ లో సరైన ఆహారం నియమాలు లేకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వలన చాలామంది అధిక బరువు పెరిగిపోతున్నారు.. పెరిగినంత ఈజీగా మళ్లీ బరువును తగ్గించుకోలేకపోతున్నారు.. ఈ బరువు తగ్గే క్రమంలో ఆహారాన్ని పూర్తిగా మానేయడం వరుసగా ఉపవాసాలు చేయడం, ఎక్సర్సైజులు ఎక్కువగా చేయడం వలన అనారోగ్య పాలవుతున్నారు..
అలాగే శరీరానికి ఎంత అవసరమైన కండరాలను సైతం కరీంగుచేస్తూ ఉంటారు. అయితే వైద్యులు మాత్రం ఆరోగ్యకరమైన పద్ధతిలోనే బరువు తగ్గాలని బరువు తగ్గే క్రమంలో కండరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్లో ఇంకెన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.
అయితే కండరాలను కరిగించకుండానే పొట్ట చుట్టూ ఇతర భాగాలలో పేరుకుపోయిన కొవ్వును కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈజీగా కరిగించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.. ప్రధానంగా శరీరానికి ఎంతో అవసరమైన ప్రోటీన్లు ఇతర విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందిస్తూనే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.. జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎందుకనగా ప్రోటీన్ లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల కణజాలం బిల్డింగ్ బ్లాకులు ఫలితంగా ప్రోటీన్ తీసుకోవడం వలన కండరాలను పటిష్టంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.
పుష్కలంగా నీరు త్రాగాలి; మీరు మీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మీ ఆకలి సహజంగా అనిపిస్తుంది. మీ జీవ క్రియను పెంచుతుంది. ఇది క్యాలరీ ఇలా రహితంగా ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది. కండరాల పెరుగుదలను ప్రోత్సహించాడనికి ఇది ముఖ్యమైనది.. క్యాలరీలు అతిగా ఖర్చు చేయొద్దు… బరువు తగ్గడానికి క్యాలరీ తగ్గించడం అవసరమే అయినప్పటికీ ఎక్కువగా క్యాలరీలను తగ్గించి బరువు తగ్గడం మంచిది కాదు. ఫ్యాట్ లను పూర్తిగా మానేయద్దు.. ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహార కొవ్వులను చాలా అవసరం పెంచడానికి అద్భుతమైన సాధనంగా పనికొస్తుంది. ఎందుకంటే ఇది మీ కండరాలకు శక్తిని సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. ప్యాటీయాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు ట్రాన్స్పోర్ట్ దూరంగా ఉంటే మంచిది..