Mobile Addiction : మొబైల్ అడిక్షన్ వల్లనే మహిళల్లో సంతాన లేమికి కారణమా…!
ప్రధానాంశాలు:
Mobile Addiction : మొబైల్ అడిక్షన్ వల్లనే మహిళల్లో సంతాన లేమికి కారణమా...!
Mobile Addiction : ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫొన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే. ఇది తినటం,పడుకోవడం, నీరు త్రాగటం మాదిరిగా ప్రాథమిక అవసరం గా మారింది. చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వలన మన జీవన విధానం అనేది ఎంత సౌకర్యంగా మారిందో,దాని వలన అంతే స్థాయిలో దుష్ప్రభావాలను కూడా మనం ఎదుర్కొంటున్నాం. ఎక్కువ సేపు మొబైల్ వాడటం వలన మనకు తెలియకుండానే ఎన్నో అనారోగ్య సమస్యలకు బారీన పడుతున్నాం. విరామం తీసుకోకుండా ఎక్కువ టైం మొబైల్ వాడే అలవాటును మొబైల్ అడిక్షన్ అని అంటారు. ప్రస్తుతం అన్ని వయసు గల వారు దీని బారీన పడుతున్నారు. ఈ మొబైల్ ఫోన్లకు పిల్లలు మాత్రమే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అతుక్కుపోతున్నారు. ఇలా విరామం అనేది తీసుకోకుండా ఎక్కువసేపు మొబైల్ వాడటం వలన ఏం జరుగుతుందో తెలుసా…
ఎక్కువ టైం ఒకే భంగిమలో కూర్చొని మొబైల్ వాడటం వలన త్వరగా గర్భాశయ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అవును. మొబైల్ అడిక్షన్ వలన గర్భశయ ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. భుజాలు, మెడ, తలలో నొప్పి తో పాటు దిగువ వీపు కు కూడా ఇది వ్యాపిస్తుంది. గర్భాశయ నొప్పి అనేది కొన్నిసార్లు విపరీతంగా మారి లేవటం,కూర్చోవటం, పని చేయటానికి కూడా ఎంతో కష్టంగా మారుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు చెడు జీవనశైలి కారణం వలన ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. గర్భాశయ సమస్యల వెనక ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కూడా గంటల తరబడి ఫొన్ ను వాడటం అనేది ప్రధాన సమస్యలలో ఒకటి. ఎందుకు అంటే. చాలామంది ఫోన్ వాడేటప్పుడు రిలాక్స్డ మోడ్ లోకి వెళ్తారు. దాని వలన వారి శరీరం పటుత్వ కోల్పోతుంది. ఇది ఇలాగే కొనసాగినట్లయితే మహిళల్లో సంతానలేమి సమస్యలు కూడా వస్తాయి అని నిపుణులు అంటున్నారు.

Mobile Addiction : మొబైల్ అడిక్షన్ వల్లనే మహిళల్లో సంతాన లేమికి కారణమా…!
గర్భాశయ సమస్యల లక్షణాలు ఇవే. మెడ కదిలేటప్పుడు నొప్పి,చేతులలో నొప్పి,వెనుక భాగంలో బిగుతుగా అనిపించడం, అదేపనిగా తలనొప్పి రావడం, భుజాల నొప్పి. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వలన కండరాలు రిలాక్స్ అవుతాయి. ఎప్పుడు కూడా ఒకే చోట కూర్చోకూడదు. ప్రతి గంటకి ఒకసారైనా విరామం తీసుకుంటే మంచిది. ఫోన్ ను వాడేటప్పుడు వెనక భాగంలో నిటారుగా పడుకోవాలి. కూర్చున్నప్పుడు కూడా వీపు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఫోన్ ను వాడరాదు…