Fridge Water : చెప్పి చెప్పి విసుగు వచ్చేస్తుంది… ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగొద్దు… ఎందుకో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fridge Water : చెప్పి చెప్పి విసుగు వచ్చేస్తుంది… ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగొద్దు… ఎందుకో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Fridge Water : చెప్పి చెప్పి విసుగు వచ్చేస్తుంది... ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగొద్దు... ఎందుకో తెలుసా...?

Fridge Water : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోలేక దాహం వేయడంతో ఫ్రిడ్జ్ లోని వాటర్ కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చల్లని నీళ్లు తాగాలని కోరికతో ఫ్రిజ్లోని వాటర్ ని తెగ తాగేస్తుంటారు. ఫ్రిజ్లోని వాటర్ ఎంత ప్రమాదమో చాలామందికి తెలియడం లేదు. కానీ ప్రజలు తప్పనిసరిగా ఈ విషయాలను తెలుసుకోవాలి. లోని వాటర్ ఆరోగ్యానికి అనేక సమస్యలను తెచ్చి పెడుతుందనే విషయం తెలుసుకోవాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం. మట్టి కుండలని వినియోగించకుండా ఫ్రిజ్లోని వాటర్ ని ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతున్నారు. గొంతు తడి ఆరిపోతుంటే దాహం ఎక్కువవుతుంది. దీంతో ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్ లోని వాటర్ ని తాగేస్తారు. వేసవిలో చల్లటి నీటిని తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. కానీ ఎక్కువ చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో,సైన్స్ టెక్నాలజీ,మన జీవితాన్ని సులభతరం చేసినట్లే, మన అవసరాలు అలవాట్లు కారణంగా,కొత్త వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఫ్రిజ్లోని అతి చల్లని నీటిని తాగితే ఆరోగ్యానికి హానికరం. అలాగే అనేక రకాల వ్యాధులకు కూడా కారణం కావచ్చు. అతి చల్లని నీరు శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుందో.. దీని భారీ నుండి మనం మన శరీరాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. డీఫ్రిజిరేటర్ లోని వాటర్ ని ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు, గొంతు నొప్పి, గొంతులో దగ్గు, తలనొప్పి, సైనస్ వంటి సమస్యలు చల్లని నీటి కారణంగా సంభవించవచ్చు.

Fridge Water చెప్పి చెప్పి విసుగు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగొద్దు ఎందుకో తెలుసా

Fridge Water : చెప్పి చెప్పి విసుగు వచ్చేస్తుంది… ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగొద్దు… ఎందుకో తెలుసా…?

Fridge Water వేసవిలో అతి చల్లని నీటిని తాగితే వచ్చే సమస్యలు

పిల్లలు యువకులు, వృద్ధులు అందరూ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఫ్రిడ్జ్ లోని చల్లని నీటిని తాగడానికి ఇష్టపడుతుంటారు. వైద్యుల అభిప్రాయాల ప్రకారం.. అతి చల్లని నీటిని తాగితే శరీరానికి సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగించవచ్చని పేర్కొంటున్నారు. శరీరా అంతర్గత ఉష్ణోగ్రతలో సమతుల్యతను సాధించలేదు. కారణం,అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. లోని చల్లని నీటిని తాగితే కలిగే ప్రధాన నష్టాలు ఏమిటో తెలుసుకోవాలి.. అతి చల్లని నీటిని తాగితే జీర్ణ క్రియ మందగిస్తుంది. మీరు చాలా చల్లటి నీటిని తాగినప్పుడు, వీరం జీర్ణ ఏం చేయ్యాముల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అజీర్ణం, కడుపులో గ్యాస్, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి. భోజనం సమయంలో లేదా వెంటనే చల్లటి నీటిని త్రాగకుండా ఉండడం మంచిది.

నీటిని తాగితే నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. హృదయ స్పందనను నియంత్రిస్తుంది. చాలా చల్లటి నీటిని తాగితే శరీరంలో వేగస్నాడిపై ఒత్తిడి పెరుగుతుంది.ఇది హృదయ స్పందనను తగ్గిస్తుంది. పరిస్థితి ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరంగా మారనుంది. ఫ్రిజ్లోని చల్లటి నీటిని తాగితే గొంతులోని కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది.దీనతో గొంతు నొప్పి,దగ్గు, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. చల్లటి నీరు శ్వాసనాలంలో కఫాన్ని పేరుకుపోయేలా చేస్తుంది.ఇది జలుబు,గొంతు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. నుంచి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోని చల్లటి నీటిని తాగితే, అది తలనొప్పి, బ్రెయిన్ ఫ్రిడ్జ్ వంటి పరిస్థితులకు కారణం. అభిప్రాయం ప్రకారం ఫ్రిజ్లోని చల్లటి నీటిని తాగితే కొంతమందికి హానికరం కావచ్చు కానీ ఇది సాధారణంగా ప్రాణాంతకరం కాదు అయితే మీరు తలుచుగా చాలా చల్లటి నీటిని తాగుతూ పైన పేర్కొన్న సమస్యలను ఎదుర్కొంటుంటే అది మీ ఆరోగ్యానికి దీర్ఘకాలికంగా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా, జీర్ణ సమస్యలు,గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, లేదా సైయన సమస్యలు ఉన్నవారు చల్లటి నీటిని తాగే విషయంలో జాగ్రత్తలను పాటించాలి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది