Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు లోన్ అవుతుంటారు. ఇక ఒత్తిడికి లోను కావడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు ముంచుకొ స్తాయి. 30 నుంచి 35 సంవత్సరాల వయసులోనే 40 నుంచి 50 లాగా కనిపించడం వారికి ఆందోళన కలిగిస్తుంది. ఇలా జరగడానికి గల కారణం,ఒత్తిడి ప్రధాన కారణాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఆకాల వృద్ధాప్య నివారించాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. కాఫీ ని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చాలామందికి కాఫీ తాగే అలవాటు చాలా ఎక్కువగానే ఉంటుంది. అలవాటు మార్చుకోవాలి అన్న కాఫీ ప్రేమని వదులుకోలేరు. ఇలాంటి కాపీని అకాల వృద్ధాప్యాన్ని నివారించే బ్రహ్మాస్త్రం అని నిపుణులు అంటున్నారు. తాగగానే నాలుకకు ఎంతో రుచిని అందిస్తుంది. అయితే ఈ కాఫీ వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడానికి కూడా శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు. రోజుకి రెండు కప్పుల కాఫీ తాగితే, యవ్వనంగా కనిపించవచ్చు అంటున్నారు. తాజాగా ఒక పరిశోధనలో తేలింది.

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?
Coffee పరిశోధనలో ఏం చెబుతుంది
యూరోపియన్ జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం… రోజు కాఫీ తాగితే అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నేద్ర ల్యాండ్ లో 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులపై చేయడం జరిగింది. ఈ వ్యక్తులకు ప్రతిరోజు రెండు నుంచి నాలుగు కప్పుల కాఫీ అందించారు. అయితే, కాఫీ తీసుకున్న వ్యక్తుల్లో శారీరక బలహీనత లక్షణాలు తగ్గుదల కల్పించడం పరిశోధకులు గుర్తించారు. ఇది వారి చర్మంలో తాజాదనం స్పష్టంగా కనిపించింది. కాఫీకి వృద్ధాప్యాన్ని నిరోధించే శక్తి ఉందని ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఏంటి ఇన్ఫర్మేషన్ వృద్ధాప్యాన్ని నివారిస్తాయి అని చెబుతున్నారు ఇది కండరాలను రక్షించడంలో జీవక్రియ ఆరోగ్యం మెరుగుపరచడంలో ప్రభావం అంతగా ఉంటుందని చెబుతున్నారు ఇవన్నీ వృద్ధాప్యంలో శారీరక క్షీణతల నివారించడంలో సహాయపడతాయి మైక్రో బిఎల్ సెల్లులో చూపించబడిన మరొక పరిశోధన ప్రకారం కాపీలోని కెఫిన్ కొన్ని కణాల జీవిత కాలం పెంచుతుంది.DNA నష్టాన్ని సరి చేయడంలో కూడా సహకరిస్తుంది.
పరిశోధకులు ఈస్ట్ కణాలపై నిర్వహించిన ప్రయోగంలో కణాలు, ఇప్పటికే ఆరోగ్యంగా ఉంటే కెపిన్ ఆ కణాల జీవిత కాలాన్ని పొడిగించగలరని కనుగొన్నారు. కానీ,ఒక కణం DNA ఇప్పటికే దెబ్బతిన్నట్లయితే టిఫిన్ దానిని మరింత దిగజార్చుతుంది.శరీర అంతర్గత స్థితి బాగా లేకుంటే, కాఫీ సరి చేయగల దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది.అందుకే ఈ విషయంలో కాఫీ ని కాస్త ఆచితూచి తీసుకోవడం మంచిది.మైక్రోబియల్ సెల్లులో ప్రచురీతమైన ఓ పరిశోధన నివేదిక ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే,రోజు గురించి నాలుగు కప్పుల కాఫీ తాగాలని అది మంచిది అని చెబుతున్నారు. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేయిస్తుంది.కాబట్టి,కాఫీ తీసుకునే ముందు మీ శరీరంలో ఏదైనా సమస్య ఉందో లేదో తెలుసుకొనుటకు వైద్యులను సంప్రదించండి.