Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి...మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు...?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి. ఈ కివీ పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నీ పునులు చెబుతూ ఉంటారు.ఇందులో విటమిన్ సి ఉంటుంది. కావున రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి సహకరిస్తుంది.ఇన్ఫెక్షన్ల వారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, రోజుకి ఒక కివి పండు తిన్న, మీకు జలుబు,ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. సీజనల్గా వచ్చే అంటూ వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

Kiwi Fruit మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండిమీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి…మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit  కివి పండు ఆరోగ్య ప్రయోజనాలు

కివి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది.కాబట్టి జీర్ణ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. కివిలో అత్తిని ఎంజైమ్ చేయడంలో సహకరిస్తుంది. ఇది కడుపు సమస్యలకు దివ్య ఔషధం. కివిలో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హాస్యం రక్తపోటును నియంత్రణలోకి తెస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కివిలో యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్ లో అధికంగా ఉంటాయి.

చర్మానికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. పదార్థాలు చర్మాన్ని మెరుగుపరచడంలోనూ, ముడతలను తగ్గించడంలోనూ, చర్మం స్థితిస్థాపకతను కాపాడుతుంది. ఇవి తింటే వృద్ధాప్య సంకేతాలు కూడా దరిచేరు. కివి పండులో సెరో టోన్ ఇన్ ఉంటుంది.ఇది నిద్ర నాణ్యతను మెరుపు పరుస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు కివి పండు తింటే మంచి నిద్ర కూడా పడుతుంది. నిద్రలేని సమస్య వారికి ఈ కివి పండు బాగా పనిచేస్తుంది. కివిలో లుటిన్ జిరాక్స్ తిను వంటి ఆంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ళకు మేలు చేస్తాయి. ఈ పదార్థాలు కంటి శుక్లాలకు, వయసుకు సంబంధిత కంటి సమస్యల నుంచి కళ్ళను రక్షిస్తాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది