Nervous Weakness : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు తినాలి. కానీ మనం వాటిని చూస్తేనే మొహం తిప్పేస్తాము.. ఎందుకంటే ఆకుకూరలు నోటికి రుచిగా ఉండవనికొందరి ఫీలింగ్.. ఆవిధంగాఆకు కురలని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఆకుకూరల్లో ఉండే ఉపయోగాలు గురించి సరిగ్గా అవగాహన లేకపోవడమే.. కొందరికి తెలిసిన తినరు.. అలాగే చిన్నపిల్లలు కూడా ఆకుకూరలు అస్సలు తినరు.. ఆకుకూరల్లో అతి ముఖ్యమైన వాటిలో బచ్చల కూర కూడా ఒకటి. ఈ బచ్చలకురను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు.. లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు బచ్చలకూర వల్ల పలు ప్రయోజనాలను తెలుసుకుందాం. ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా తీసుకోవడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.. ప్రతిరోజు ఈ ఆకుకూరలు తినడం వల్ల రక్తపోటు నియంతంలో ఉంటుందట. రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ కూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును పదార్థాలను శాతం కరిగిస్తుంది.
ఇందులో ఒమేగా త్రీ ఆమ్లాలు, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇది నరాల బలహీనత ఉండే వారికి నీరసంగా ఉండే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇక అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ బచ్చలకూర చాలా సహాయపడుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ బచ్చల కూర తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు ఇబ్బంది పడేవారు ఈ ఆకులు తరచూ తినడం వల్ల సమస్య నుండి విముక్తి పొందవచ్చు.. అయితే ఈ బచ్చల కూరను పప్పులతో సహా కలుపుకొని ఫ్రై చేసుకుని తినడం వల్ల మరిన్ని పోషకాలు లభిస్తాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.