Irregular Periods : నెల రోజులుగా ఆగిపోయిన నెలసరి ఒక గంటలో వస్తుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Irregular Periods : నెల రోజులుగా ఆగిపోయిన నెలసరి ఒక గంటలో వస్తుంది…!!

Irregular Periods : మహిళలకు ఏదైనా మేజర్ సమస్య ఉంది అంటే అది ఋతుక్రమ సమస్య. ఈ సమస్యతో ఇబ్బంది పడే మహిళలు ఎక్కువమంది ఉంటారు. అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తే పర్వాలేదు. కానీ పీరియడ్స్ ఆలస్యమైన లేదా తొందరగా వచ్చేస్తున్న ఇది అనారోగ్యానికి సంకేతం. అలాగే సమయానికి పీరియడ్స్ రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు పూర్తిగా చూద్దాం. మహిళల్లో పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. సాధారణంగా ఋతుచక్రం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 May 2023,8:00 am

Irregular Periods : మహిళలకు ఏదైనా మేజర్ సమస్య ఉంది అంటే అది ఋతుక్రమ సమస్య. ఈ సమస్యతో ఇబ్బంది పడే మహిళలు ఎక్కువమంది ఉంటారు. అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తే పర్వాలేదు. కానీ పీరియడ్స్ ఆలస్యమైన లేదా తొందరగా వచ్చేస్తున్న ఇది అనారోగ్యానికి సంకేతం. అలాగే సమయానికి పీరియడ్స్ రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు పూర్తిగా చూద్దాం. మహిళల్లో పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. సాధారణంగా ఋతుచక్రం 21 రోజుల నుండి 35 రోజులు మధ్య ఉంటుంది. అయితే అందరి మహిళల్లో రుతు చక్రం ఒకేలా ఉండదు. భిన్నంగా ఉంటుంది. కొంతమంది స్త్రీలకు 28 రోజుల తర్వాత మరికొందరికి అయితే 30 రోజుల తర్వాత పీరియడ్స్ రావచ్చు.

Possible Causes of Menstrual Irregularities - HTV

పీరియడ్స్ టైం 28 రోజులు అయితే మరుసటి నెలలో ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా పీరియడ్స్ వస్తున్నట్లయితే దానిని లేటు పీరియడ్స్ గా పేర్కొంటారు. ఇక 40 రోజులు పాటు పీరియడ్స్ రాకపోతే మిస్ల పీరియడ్స్ గా పరిగణించాలంటున్నారు. ఒత్తిడి కారణంగా కూడా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. మీరు ఎక్కువ ఒత్తిడికి గురైనట్లయితే అది శరీర వ్యవస్థను సమతుల్యం చేసే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా పునరుత్పత్తి హార్మోన్లలో సమస్య ఏర్పడుతుంది. అందుకే ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దని సూచిస్తున్నారు.మధుమేహం థైరాయిడ్ వంటి వ్యాధులు పెరగడం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు అనేకమార్పి మనం తయారు చేసుకునే రెమెడీస్ వల్ల మీరు అనుకున్నప్పుడు పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా ఈ రెమిడి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరి ఆ రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం అల్లం కానీ మసాలాలు దంచుకుని చిన్న రోలు ఉంటుంది కదా దాన్ని తీసుకోండి. ఈ హోమ్ రెమిడీ తయారు చేసుకోవడానికి మొదటిగా మనం తీసుకునే ఇంగ్రిడియంట్ బెల్లం ఈ రెమిడీ మనం అప్పుడప్పుడు తయారు చేసుకుంటాం. కాబట్టి ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఈ చిన్న ముక్కను ఈ రోట్లో వేసి మెత్తని పొడిలా దంచండి. ఫ్రెండ్స్ మీరు బెల్లం వాడడం ఇష్టం లేక దీని ప్లేస్ లో మరి ఏదైనా వాడుకుందాం అనుకుంటే ఈ రెమెడీ లో అలా కుదరదు కచ్చితంగా బెల్లాన్ని వాడాలి. దీనికి పరిమితి అనేది ఏమీ లేదు. ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రిడియంట్స్ వాము ఈ వాము ఒక అర స్పూన్ వరకు తీసుకొని ఇప్పుడు మనం దంచిన ఈ బెల్లం పౌడర్ లోనే వేస్తే మెత్తగా దంచుకోండి. వాములో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా పీరియడ్స్ విషయంలో కూడా సక్రమంగా రావడానికి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది.

Menstruation which stopped for a month will come in an hour

Menstruation which stopped for a month will come in an hour

అలాగే పీరియడ్స్ టైం లో కొంతమందికి కడుపునొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ కడుపు నొప్పి కూడా ఈ వాము తీసుకోవడం వల్ల తగ్గుతుంది. ఇప్పుడు వాముని కూడా బెల్లం తో పాటు బాగా పొడిలా చేసుకున్నారు కదా.. దీన్ని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. మీరు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసులోకి హాట్ వాటర్ తీసుకోండి. ఈ హాట్ వాటర్ లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పౌడర్ ఉంది కదా.. దీన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు వేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేయండి. జీలకర్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ఈ గ్లాసులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మరొకసారి అన్నింటిని బాగా కలపండి. ఇప్పుడు మన హోమ్ రెమిడీ రెడీ అయిపోయింది. ఇది మీరు తీసుకుంటే ఎన్ని రోజులనుంచి మీకు పీరియడ్స్ ఆలస్యమైన సరే వెంటనే వచ్చి తీరుతుంది .

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది