Buttermilk : ఒక్క గ్లాస్ మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగండి…. కిడ్నీలో రాళ్లు ఇట్లే కరుగుతాయి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Buttermilk : ఒక్క గ్లాస్ మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగండి…. కిడ్నీలో రాళ్లు ఇట్లే కరుగుతాయి…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 February 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Buttermilk : ఒక్క గ్లాస్ మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగండి.... కిడ్నీలో రాళ్లు ఇట్లే కరుగుతాయి...?

Buttermilk : ప్రస్తుతం జనాభాలో నానాటికి కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తుండడం చూస్తున్నాం. అయితే ఈ కిడ్నీ సమస్యలలో ఎక్కువగా స్టోన్స్ రావడం గమనిస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడడం జరుగుతూనే ఉంది. అయితే కిడ్నీలలో రాళ్ల సమస్యలు వాటి పరిమాణాన్ని బట్టి చికిత్సను తీసుకోవాల్సి వస్తుంది. చిన్న రాళ్లు మూత్రపిండాలలో ఉంటే మాత్రం వాటిని మందులతోటి తగ్గించుకోవచ్చు. కానీ రాళ్ల పరిమాణం పెరిగితే మాత్రం సర్జరీ అవసరం అవుతుంది. అప్పుడు ఇంకా కష్టంగా మారుతుంది. కాబట్టి, కిడ్నీలలో రాళ్ల పరిమాణం పెరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే ఈ కిడ్నీలలో రాలను కరిగించడానికి ఇంటి చిట్కాలు అనే పాటించడం ద్వారా ఈ కిడ్నీలలోని రాళ్ల సమస్యలను నివారించుకోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు సహజంగా విచ్ఛిన్నమై మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు పంపవేయబడతాయి. అయితే ఈ మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళని బయటికి పంపటానికి ఇంట్లోనే ఈజీగా… ఈ చిట్కా, ఒక గ్లాస్ మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగితే శరీరం నుండి మూత్రపిండాలలో రాళ్లు కరిగిపోయి బయటకు విసర్జించబడతాయి. అయితే, ఇందులో ఈ పదార్థాన్ని కలిపి తీసుకోవాలి,ఆ పదార్థం ఏమిటో తెలుసుకుందాం.

Buttermilk ఒక్క గ్లాస్ మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగండి కిడ్నీలో రాళ్లు ఇట్లే కరుగుతాయి

Buttermilk : ఒక్క గ్లాస్ మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగండి…. కిడ్నీలో రాళ్లు ఇట్లే కరుగుతాయి…?

 

మూత్రపిండాలలో రాళ్ల పరిమాణం క్రమం క్రమంగా పెరుగుతూ వస్తుంది. మొదట్లో ఇసుక రేణువు అంతా చిన్నదిగా ఉండి తరువాత గోల్ఫ్ బాల్ అంత పెద్దగా కూడా పెరగవచ్చు. అయితే ఇది కిడ్నీలలో రాళ్లు ఏర్పడినప్పుడు వెంటనే తొలగించుకోకపోతే, దీని పరిమాణం మరింత పెరిగి కొన్నిసార్లు, మూత్రపిండాలు రక్తం నుండి ఉప్పు, నీరు, పొటాషియం, ఆమ్లం, నైట్రోజన్ వంటి వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయలేక పోతాయి. అలాంటప్పుడే ఈ పదార్థాలు మూత్రపిండాలలో పేరుకుపోయి స్పటికాలు లాగా ఏర్పడతాయి. వంటి స్పటికాల నిర్మాణానికి కిడ్నీ స్టోన్స్ అని లేదా ఘన పదార్ధం అని అంటారు. కిడ్నీలలో ఘనపదార్థంగా మారుతుంది. అయితే ఇంట్లో తేలిగ్గా దొరికే మజ్జిగలో కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మజ్జిగలో తక్కువ కొవ్వు ఉన్న లాక్టిక్ యాసిడ్ అనే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మజ్జిగ నువ్వు రోజు కూడా తప్పకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. బరువు తగ్గాలనే వారు భోజనానికి ముందు మజ్జిగ తాగితే చాలా ప్రయోజనం అంటున్నారు నిపుణులు.

అయితే భోజనానికి ముందు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు విచిన్న మయి శరీరం నుండి బయటకు పోతాయి. అయితే మజ్జిగలో చిటికెడు ఇంగువను కూడా కలుపుకొని తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు రోజు భోజనానికి ముందు ఒక గ్లాస్ మజ్జిగలో ఇంగువ పొడిని కలిపి తాగితే.. అంత పెద్ద రాళ్లు కిడ్నీలో ఏర్పడినా సరే వాటిని విచిన్నం చేసే మూత్రం ద్వారా బయటకు విసర్జింప చేస్తుంది. ఈ పానీయం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మీరు భోజనం తర్వాత చిటికెడ ఇంగువ పొడిని మజ్జిగలో కలిపి తాగండి కడుపు ఉబ్బరం కూడా తగ్గిపోతుంది. మజ్జిగలో ఇంగువను కలిపి తాగడం వల్ల మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కడుపులో ఏర్పడే అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా ఈ మజ్జిగ తగ్గిస్తుంది. ఈ మజ్జిగ తాగితే తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.జీర్ణ సమస్యలు ఉండవు. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు మజ్జిగలో జిలకర్ర, ఇంగువ, సైంధవ లవణం కలిపి తీసుకున్నట్లయితే కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు పరగడుపున ఒక గ్లాస్ మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలన్నీ కూడా మటుమాయమవుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది