Health Tips : పిల్లల్లో ఇటువంటి ప్రవర్తనని గమనించారా…? నిర్లక్ష్యం వద్దు… ఇవి వ్యాధి ఉన్నట్లే….?
ప్రధానాంశాలు:
Health tips : పిల్లల్లో ఇటువంటి ప్రవర్తనని గమనించారా...? నిర్లక్ష్యం వద్దు... ఇవి వ్యాధి ఉన్నట్లే....?
Health Tips : నేటి సమాజంలో పిల్లలు ఈ వ్యాధిని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మైక్రో ప్లాస్మానిమోనియా. ఈ మైక్రో ప్లాస్మా నిమోనియా ఎక్కువగా ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వస్తే పిల్లల యొక్క పెరుగుదలపై ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఎంతో పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతారు. అయితే ఈ మైక్రో ప్లాస్మానిమోనియా నగరాలలో ఆసుపత్రుల్లో ఈ వ్యాధి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. మైక్రో ప్లాస్మా నిమోనియా వ్యాధి పిల్లలలో పీడియాట్రిక్ సెంటర్లు, ఆసుపత్రులలో చేరాల్సిన అవసరం ఉన్న దీర్ఘకాలిక, త్రీవ్రమైన నిమోనియా కేసులను పెరుగుతున్నాడు గమనించారు. అయితే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ నాకు ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు….

Health Tips : పిల్లల్లో ఇటువంటి ప్రవర్తనని గమనించారా…? నిర్లక్ష్యం వద్దు… ఇవి వ్యాధి ఉన్నట్లే….?
ప్రస్తుతం సీజన్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ సీజన్లో వచ్చే వ్యాధుల్లో మైక్రో ప్లాస్మా నిమోనియా ఇన్ఫెక్షన్లను గుర్తించి వెంటనే చికిత్సను అందించి అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న పిల్లలను వెంటనే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యుల్ని సలహా తీసుకొని చికిత్స పొందాల్సి ఉంటుంది. ఈ మైక్రో ప్లాస్మా నిమోనియా పిల్లల్లో కమ్యూనిటీ – ఆర్జిత నిమోనియా కేసులలో 10-40% బాధ్యత వహిస్తుంది. క్లూడ్ జ్వరం, పొడి దగ్గులో ప్రాథమిక లక్షణాలు, కానీ నెక్రోటైజింగ్ నిమోనియా, పల్మొనరీ ఎంబోలిజం, సెంట్రల్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా ఉంటాయని..
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న సంవత్సరాలలోపు పిల్లలకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు. చేతులను శుభ్రంగా కడగడం, ప్రతిరోజు స్థానాన్ని ఆచరించే పరిశుభ్రతను పాటించడం.ఇంటి చుట్టూ వాతావరణ శుభ్రంగా ఉంచుకోవాలి. బాగా రద్దీగా ఉండే ప్రదేశంలో మాస్కులను ఉపయోగించి తిరగాలి. ధనపు రక్షణ కోసం ఇన్ఫ్లు ఎంజా, న్యూ మోకాకల్ వ్యాక్సిన్ లతో సహా టీకాలు వేయించుకోవాలి. నీలోఫర్ ఆసుపత్రికి సూపర్డెoట్ డాక్టర్ రవి కుమార్.