Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5... అవేంటో తెలుసా...?
Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన వర్షాకాలంలో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు అంటున్నారు నిపుణులు. ఈ వర్షాకాలంలో శరీరం ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణమవుతాయి. ఇమ్యూనిటీ తగ్గి అనేక వ్యాధుల బారిన పడతారు. ఈ వర్షాకాలం సీజన్లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో ఈ ఐదు ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిదన్నారు నిపుణులు…అవి ఏంటో తెలుసుకుందాం…
Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5… అవేంటో తెలుసా…?
ఏ ఏ కాలంలో ఆయా సీజన్లను బట్టి ఆహారాలని ఎంచుకోవాలి. ముఖ్యంగా, ఇప్పటి ప్రజలు బండ్లపై దొరికే సమోసాలు,బజ్జీలు,అలాగే పానీపూరి ప్రత్యేక తినేస్తూ ఉంటున్నారు. వర్షా కాలంలో చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం… అయితే ఆరోగ్య నిపుణులు ఇలాంటి ఫుడ్డుకి అస్సలు ఇంట్రెస్ట్ చూపించొద్దు అంటున్నారు. అపరిశుభ్రత కారణంగా,బయట ఇలాంటి ఫుడ్ తీసుకుంటే, కడుపులో ఇన్ఫెక్షన్స్, కడుపునొప్పి, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయాయి. స్ట్రీట్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నీ పుణులు.
ఇలాంటి, సిట్రస్ ఫుడ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ డి,సి. అయితే, వర్షాకాలంలో ఎక్కువగా తినకూడదట.ముఖ్యంగా,కట్ చేసి అమ్మేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ వర్షాకాలంలో ఎక్కువగా కలుషితమవుతాయట. అనేక, సమస్యలు కూడా కారణం అవ్వచ్చు అందుకే వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. మంది పెరుగు మజ్జిగ అంటే చాలా ఇష్టపడతారు వారు సీజన్ తో పని లేకుండా పెరుగు, మజ్జిగ ఎక్కువగా తింటారు. అయితే, వర్షాకాలంలో పెరుగు లేదా మజ్జిగ ఎక్కువగా తీసుకోకూడదు అట.ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో అజీర్ణం, కడుపు ఉబ్బరం అంటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే వర్షాకాలంలో పెరుగు మజ్జిగ మితంగా తీసుకోవాలంటున్నారు. వర్షాకాలంలో కార్బోనేట్ డ్రింక్స్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎక్కువగా చల్లగా ఉండే కార్బో నెట్టేడ్ డ్రింక్స్ వర్షాకాలంలో ఎక్కువ తాగితే,అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా, జీర్ణ సంబంధ వ్యాధులతో అతను అవ్వాల్సి వస్తుందట.అందుకే వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకూడదు. వర్షకాలంలో చాలా మందికి టీ, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. కానీ,శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. ఎక్కువగా తాగితే ఇది కడుపులో గ్యాస్, వంటి సమస్యలను కూడా దారితీస్తుంది అంటున్నారు నిపుణులు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.