Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5… అవేంటో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5… అవేంటో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5... అవేంటో తెలుసా...?

Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన వర్షాకాలంలో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు అంటున్నారు నిపుణులు. ఈ వర్షాకాలంలో శరీరం ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణమవుతాయి. ఇమ్యూనిటీ తగ్గి అనేక వ్యాధుల బారిన పడతారు. ఈ వర్షాకాలం సీజన్లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో ఈ ఐదు ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిదన్నారు నిపుణులు…అవి ఏంటో తెలుసుకుందాం…

Monsoon Season వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5 అవేంటో తెలుసా

Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5… అవేంటో తెలుసా…?

Monsoon Season వర్ష కాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి

ఏ ఏ కాలంలో ఆయా సీజన్లను బట్టి ఆహారాలని ఎంచుకోవాలి. ముఖ్యంగా, ఇప్పటి ప్రజలు బండ్లపై దొరికే సమోసాలు,బజ్జీలు,అలాగే పానీపూరి ప్రత్యేక తినేస్తూ ఉంటున్నారు. వర్షా కాలంలో చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం… అయితే ఆరోగ్య నిపుణులు ఇలాంటి ఫుడ్డుకి అస్సలు ఇంట్రెస్ట్ చూపించొద్దు అంటున్నారు. అపరిశుభ్రత కారణంగా,బయట ఇలాంటి ఫుడ్ తీసుకుంటే, కడుపులో ఇన్ఫెక్షన్స్, కడుపునొప్పి, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయాయి. స్ట్రీట్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నీ పుణులు.

ఇలాంటి, సిట్రస్ ఫుడ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ డి,సి. అయితే, వర్షాకాలంలో ఎక్కువగా తినకూడదట.ముఖ్యంగా,కట్ చేసి అమ్మేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ వర్షాకాలంలో ఎక్కువగా కలుషితమవుతాయట. అనేక, సమస్యలు కూడా కారణం అవ్వచ్చు అందుకే వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. మంది పెరుగు మజ్జిగ అంటే చాలా ఇష్టపడతారు వారు సీజన్ తో పని లేకుండా పెరుగు, మజ్జిగ ఎక్కువగా తింటారు. అయితే, వర్షాకాలంలో పెరుగు లేదా మజ్జిగ ఎక్కువగా తీసుకోకూడదు అట.ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో అజీర్ణం, కడుపు ఉబ్బరం అంటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే వర్షాకాలంలో పెరుగు మజ్జిగ మితంగా తీసుకోవాలంటున్నారు. వర్షాకాలంలో కార్బోనేట్ డ్రింక్స్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎక్కువగా చల్లగా ఉండే కార్బో నెట్టేడ్ డ్రింక్స్ వర్షాకాలంలో ఎక్కువ తాగితే,అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా, జీర్ణ సంబంధ వ్యాధులతో అతను అవ్వాల్సి వస్తుందట.అందుకే వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకూడదు. వర్షకాలంలో చాలా మందికి టీ, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. కానీ,శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. ఎక్కువగా తాగితే ఇది కడుపులో గ్యాస్, వంటి సమస్యలను కూడా దారితీస్తుంది అంటున్నారు నిపుణులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది