Pulichinta leaves : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా... పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే...?
Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి ప్రసాదించిన ప్రతి ఒక్క మొక్కకి ఒక అర్థం ఉంది. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆంటీ ఔషధ మొక్కే పులిచింత మొక్క. ఈ పులిచింత ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. పులిచింత మొక్క చూడటానికి చిన్నగాను ఉండటి ఆకులతో ఉంటుంది. అందంగా కూడా ఉంటుంది. ఈ పులిచింత ఆకులు నీటిపై తేలుతూ ఉంటాయి. చాలా గుమ్మటంగా పెరుగుతాయి. ఈ ఆకు పై నీటి బిందువు నిలిచి ఉండవు. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూరగా ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని కూర వండుకొని తినవచ్చట. కొలిచింత ఆకులను పప్పులో, పులుసుగాను వండుకొని తినవచ్చు. దీని ప్రయోజనాలు తెలిస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ చిట్టి ఆకుల్లో ఔషధ గుణాలను కలిగి ఉందంటున్నారు నిపుణులు.
Pulichinta leaves : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా… పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే…?
పులిచింత ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శ్వాస సమస్యలను తగ్గించుటకు, నిద్రలేని సమస్యను దూరం చేయగలదు. నిద్రలేని సమస్యను దూరం చేయడంతో పాటు కండరాలకు బలాన్ని కూడా అందిస్తుంది. పులిచింత మూత్ర నారాల రుగ్మతులకు,చికిత్సగా చేయవచ్చు. శ్వాస సమస్యలను తొలగించుటకు, నిద్రలేని సమస్యలు నిర్వహించుటకు. ఇంకా నిద్ర కలుగుటకు బలాన్ని అందిస్తుంది. పులి చింత ఆకులతో చేసిన పచ్చడి తింటే, ఆకలి పెరగడంతో పాటు, ఆస్తమా, త్రివ్రత తగ్గిపోతుంది. 40 నుంచి 60 మిల్లీల ఆకుల రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే నొప్పి తగ్గుతుంది.ఈ ఆకుల రసంతో పట్టిక బెల్లం కలిపి తీసుకుంటే, ఒంట్లో వేడి తగ్గుతుంది.ఆకులను కూరగా పచ్చడిగా వండుకొని తింటే ఆస్తమా ఉపశమనం కలుగుతుంది.
పులి చింత ఆకుల వల్ల పులిపిర్లు రాలిపోతాయి. కదిలే దంతాలు గట్టిపడేలా చేస్తాయి. పులిచింత ఆకుల ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు. పులిచింత వేలను నీటిలో వేసి కాచి ఆ కషాయాన్ని 10 నిమిషాల పాటు పొక్కిలిస్తే,కదిలే దంతాలు గట్టి పడతాయి అంటున్నారు నిపుణులు. ఈ పులి చింత, తీగ జాతి మొక్క. దీని ఆకులు తింటే, ముక్కు, గొంతు, మలం, ద్వారా పడే రక్తం కూడా నివారించబడుతుంది. ఈ ఆకులు ముద్దగా నూరి రసాన్ని, ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.