Monsoon Season : వ‌ర్షాకాలంలో ఈ గింజ‌ల కుర‌గాయ‌ త‌ప్ప‌ని స‌రిగా తినాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monsoon Season : వ‌ర్షాకాలంలో ఈ గింజ‌ల కుర‌గాయ‌ త‌ప్ప‌ని స‌రిగా తినాల్సిందే..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 August 2025,12:15 pm

ప్రధానాంశాలు:

  •  Monsoon Season : వ‌ర్షాకాలంలో ఈ గింజ‌ల కుర‌గాయ‌ త‌ప్ప‌ని స‌రిగా తినాల్సిందే..!

Monsoon Season : సాధారణంగా ప్రకృతి ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను అందిస్తుంది. అందులో తాజా కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా కూరగాయలలో పెద్ద చిక్కుళ్ళు ఇంకా మంచివి. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఏ మేలు జరుగుతుంది. దానికి కావలసిన ప్రోటీన్స్ ను అందిస్తుంది.ఈ పెద్ద చిక్కుల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం… పెద్ద చిక్కులని ప్లాట్ బీన్స్ అని కూడా పిలుస్తారు ఇవి మార్కెట్లో తరచుగా కనిపిస్తూనే ఉంటాయి.వీటిని ఎన్నో రకాలుగా వంటల్లో వినియోగిస్తుంటారు. పెద్ద చిక్కుల్లో వంటకు రుచిని తెస్తుంది. అలాగే శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిలో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. శరీరానికి కావలసిన పోషకాలను, పోషణను అందిస్తుంది. పెద్ద చిక్కులు ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ కాలంలో అనేక రకాల అంటూ వ్యాధులు ప్రభలుతాయి.కాబట్టి,వీటిని ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం….

Monsoon Season వ‌ర్షాకాలంలో ఈ గింజ‌ల కుర‌గాయ‌ త‌ప్ప‌ని స‌రిగా తినాల్సిందే

Monsoon Season : వ‌ర్షాకాలంలో ఈ గింజ‌ల కుర‌గాయ‌ త‌ప్ప‌ని స‌రిగా తినాల్సిందే..!

Monsoon Season డయాబెటిస్

ఈ ఫ్లాట్ బీన్స్ శరీరానికి చాలా రకాలుగా పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, ఇందులో ఇనుము, మెగ్నీషియం,బాస్వరం, జింక్ వంటి కనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, వీటిని ఆహారంలో ప్రతిరోజు చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అనేక ఆరోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాదు, ఫ్లాట్ బిన్స్, జీర్ణ సమస్యలకు, విరేచనాలను నివారించగలదు. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.
, చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది.

ఆరోగ్యానికి మేలు : ఈ చుక్కల్లో లభించే విటమిన్ బి 1,మెదడు పనితీరును కీలకమైన న్యూరో ట్రాన్స్మిటర్ అయిన ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.వీటిలో విటమిన్ బి1, గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది.

మానసిక ఒత్తిడి తగ్గడం : పెద్ద చిక్కుల్లో డొకో మైన్, గెలాక్టోస్ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే రసాయనాలు విడుదల చేయడంలో సహకరిస్తుంది.అవి వయసు సంబంధిత అనేక వ్యాధులను నివారిస్తుంది అని పరిశోధనలో తెలిపారు. దీనిలో సెలీనియం మ్యాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఉండడం చేత శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది.

బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర : గింజల్లో థయామిన్, విటమిన్ కె, B6, ఐరన్, రాగి, సెలీనియం, నయాసిన్, రిబోప్లెవింగ్, విటమిన్ సి, విటమిన్ ఏ, కొలిన్,సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం,ప్రోటీన్ వంటి అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే మీకు అధిక ఆకలి తగ్గుతుంది. డయాబెటిస్ పేషెంట్లకు చాలా ఉత్తమం. అంతేకాదు బరువు తగ్గటానికి కూడా సహకరిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది