Monsoon Season : వర్షాకాలంలో ఈ జ్యూస్… దివ్య ఔషధం… అంతే కాదు, ఈ వ్యాధులన్ని దెబ్బకు పరార్…?
ప్రధానాంశాలు:
Monsoon Season : వర్షాకాలంలో ఈ జ్యూస్... దివ్య ఔషధం... అంతే కాదు, ఈ వ్యాధులన్ని దెబ్బకు పరార్...?
Monsoon Season :వర్షాకాలంలో కొన్ని పనులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. లభించే సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి పండ్లలో మోసంబి అంటే బత్తాయి కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. దీనిని రసం లేదా నేరుగా పండ్ల రూపంలో తీసుకోవచ్చు. లో విటమిన్ సి పాస్పరస్ పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వర్షాకాలంలో కూడా వీటిని తినవచ్చు.కాబట్టి, కాలానుగుణంగా ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.పండ్ల రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే మీ శరీరానికి హానికరమైన ఇన్ఫెక్షన్లు ప్రభలవు. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ శరీరానికి సోకకుండా రక్షిస్తుంది. సంధిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చర్మం ఆరోగ్యంగానూ మెరిసేలా ఇస్తుంది.శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముసంగి రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి,కడుపు నిండిన అనుభూతిరుస్తుంది.
Monsoon Season : వర్షాకాలంలో ఈ జ్యూస్… దివ్య ఔషధం… అంతే కాదు, ఈ వ్యాధులన్ని దెబ్బకు పరార్…?
Monsoon Season మోసంబి ఆరోగ్య ప్రయోజనాలు
మోసంబి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.కాబట్టి కంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ గుండె సంబంధిత వ్యాధులను నుంచి రక్షించడానికి కూడా సహకరిస్తుంది. బత్తాయి పండ్ల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అజీర్ణం, ప్రేగు కదలికలు,మలబద్ధకం వంటి సమస్యలు నయమవుతాయి. ఇంకా జీర్ణ రసాలు ఆమ్లాలు పిత్తా స్రావాన్ని పెంచడం ద్వారా జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచే ప్లేవనా యిడ్లు అధికంగా ఉంటాయి. అంతేకాక,అజీర్ణం, క్రమ రహిత ప్రేగు కదలికలు ఇతర జీనాశయాంతర సమస్యలతో బాధపడే వారికి మోసంబి రసం తరచుగా ఇస్తే మంచిది. రసంలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
అంతేకాక,ఇందులో కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెంచుతుంది. చర్మ నష్టాన్ని నివారిస్తుంది.చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బత్తాయి రసంలో పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. విటమిన్ సి,ఇందులో సమృద్ధిగా ఉండటం వల్ల మోసంబి వాపు, వాపు నుండి రక్షిస్తుంది. అలాగే ఈ పండు ఆస్టియో ఆర్థరైటిస్,రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. శరీరం నుండి వ్యక్తపదార్థాలు తొలగించడానికి సహాయపడుతుంది.అంతేకాదు, విరోచనాలు, వాంతులు,తిమ్మిరిని కూడా తగ్గించగలదు.