Moringa Benefits : జుట్టు రాలే సమస్యకు… ఇదొక్కటే పరిష్కారం…సింపుల్ చిట్కా…?
ప్రధానాంశాలు:
Moringa Benefits : జుట్టు రాలే సమస్యకు... ఇదొక్కటే పరిష్కారం...సింపుల్ చిట్కా...?
Moringa Benefits : ప్రస్తుతం కొన్ని అనివార్యాల కారణాల వలన జుట్టు రాలే సమస్యను ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. రోజువారి దినచర్యలో జరిగే ఆహారపు అలవాటలలో పొరపాట్ల కారణం చేత జుట్టు రాలే సమస్య పెరుగుతూ వస్తుంది. కానీ జుట్టు ఉండాలంటే ఇదే శాశ్వత పరిష్కారం. ఈ చిట్కాని పాటిస్తే జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు.ఈ ఆకుతో జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు. మరి ఈ ఆకు ఏమిటి..దీని ప్రయోజనాలు తెలుసుకుందాం…

Moringa Benefits : జుట్టు రాలే సమస్యకు… ఇదొక్కటే పరిష్కారం…సింపుల్ చిట్కా…?
మునగాకు ప్రయోజనాలు
మునగాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఈ మునగాకులో విటమిన్లు A, C, E, B లను అందిస్తాయి. ఈ ఆకులో ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.దీనిలోని పోషకాలు జుట్టు కుదుళ్ల చివరళ్ల నుంచి పోషణ అందుతుంది. ము నగ ఆకు మాత్రమే కాదు.మునగ గింజలు కూడా ఎంతో ప్రయోజనకరం. జుట్టు సమస్యలు నివారించుటకు మునగా ఆకులతో నీటిని తయారు చేసే తాగితే శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. అంతే కాదు తల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.ఈ నీటితో జుట్టు బలంగాను, మెత్తగా, సిల్కీగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. జుట్టు రాలిన చోట కొత్త జుట్టు పెరుగుదల మొదలవుతుంది. బట్టతలతో బాధపడే వారికి ఈ మునగాకు నీరు దివ్య ఔషధం. మార్కెట్లో లభించే రసాయన ఔషధాల కన్నా ఈ మునగాకు చక్కటి ఔషధం.జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు పెరగడానికి సహజమైన మార్గం.
మునగాకు నీటిని ఎలా తయారు చేయాలి
ముంన గాకు నీటిని తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. కొద్దిగా తాజా మునగ ఆకులను సేకరించి శుభ్రపరచి, ఈ ఆకులకి ఉన్న మురికిణి తొలగించాలి. ఆ తరువాత రెండు కప్పుల నీటిని మరిగించాలి. మరిగిన తర్వాత ఆకులను అందులో వేసి పది నిమిషాలు పాటు మరిగించాలి. చల్లబరిచి ఆ తరువాత వడకట్టి, ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ప్రయోజనం అందుతుంది.
పరిగడుపున మునగాకు నీటిని తాగితే, క్రమం క్రమంగా ఒక కప్పుతో మొదలుపెట్టి, తరువాత రెండు కప్పుల వరకు తీసుకురావచ్చు. దీని రుచి సరిగా లేకపోతే తేనే,లేదా కొంచెం నిమ్మరసం జోడించవచ్చు. దీనిని వారానికి రెండు లేదా మూడుసార్లు తాగిన చాలు. రెండు నెలలు పాటు తాగుతూ వస్తే ఫలితం గమనించవచ్చు.
కేవలం మునగ నీటిని తాగడం కాదు, దీనితో తలని శుభ్రపరచవచ్చు. అంతేకాదు తలపై ఈ మునగలేటిని వేయడం వలన తల చర్మం చల్లగా అవుతుంది. దీనితో పాటు రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. ఇలా చేస్తే జుట్టు దృఢంగాను, బలంగా మారుతుంది. ఒత్తుగా పెరగడమే కాకుండా, పొడవైన జుట్టును పొందవచ్చు. ఈ నీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కావున, రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలు కూడా బయటకు పంపి వేయబడతాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. జుట్టు పెరుగుదలకూ ఎంతోబాగా ఉపయోగపఫుతుంది.జుట్టు పెరుగుదలకు అద్భుతమైన ఔషధంఅని చెప్పవచ్చు.