Mushrooms : పుట్టగొడుగులను అధికంగా తింటున్నారా.. తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mushrooms : పుట్టగొడుగులను అధికంగా తింటున్నారా.. తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు..!

Mushrooms : పొట్ట గొడుగులు ఎంతో రుచికరమైన మరియు పోషక ఆహారం అని చెప్పొచ్చు. ఈ పొట్ట గొడుగులతో ఎన్నో రకాల వంటకాలను కూడా చేస్తూ ఉంటారు. అయితే వీటిలో మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ పొట్ట గొడుగులు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ పుట్ట గొడుగులో పోషకాలు అనేవి ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఇది మన […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Mushrooms : పుట్టగొడుగులను అధికంగా తింటున్నారా.. తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు..!

Mushrooms : పొట్ట గొడుగులు ఎంతో రుచికరమైన మరియు పోషక ఆహారం అని చెప్పొచ్చు. ఈ పొట్ట గొడుగులతో ఎన్నో రకాల వంటకాలను కూడా చేస్తూ ఉంటారు. అయితే వీటిలో మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ పొట్ట గొడుగులు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ పుట్ట గొడుగులో పోషకాలు అనేవి ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఇది మన శరీరానికి ఎంతో అవసరమైన పోషణ ను ఇస్తాయి. ఈ పుట్ట గొడుగులను తీసుకోవటం వలన బరువు కూడా తగ్గుతారు. ఈ పుట్ట గొడుగులో చాలా తక్కువ కెలరీలు కలిగిన ఆహారం అని చెప్పొచ్చు. ఈ ఆహారం మొత్తం ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పుట్ట గొడుగులు అనేవి గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం. ఈ పుట్ట గొడుగులో పొటాషియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో బాగా మెరుగుపరుస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది.

పుట్టగొడుగులో విటమిన్, జింక్ అధికంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా బలంగా చేస్తాయి. అలాగే పుట్ట గొడుగుల వినియోగం ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక మధుమేహం ప్రమాదానికి కూడా నియంత్రిస్తుంది. ఈ పుట్ట గొడుగులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కావున ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే వృద్ధాప్య మరియు చర్మ ముడతలు కనిపించకుండా కూడా చూస్తుంది. పుట్ట గొడుగులోని బీటా గ్లూకాన్ కంటెంట్ అనేది క్యాన్సర్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అందించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ పుట్ట గొడుగులో విటమిన్ డి, కాల్షియం మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. అలాగే పుట్ట గొడుగు పురుగు మందులు ఇతర సూక్ష్మజీవుల భయం లేని ఆహారం అని చెప్పొచ్చు. దీని కారణం చేత మంచి పుట్ట గొడుగులు తీసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలను కూడా రక్షిస్తుంది. ఈ పుట్ట గొడుగులలో విటమిన్ అనేది అధికంగా ఉంటుంది. ఇవి మొటిమలు నియంత్రించడంలో మేరుగైన చర్మ చికిత్సలో కూడా ఎంతో మేలు చేస్తుంది.

Mushrooms పుట్టగొడుగులను అధికంగా తింటున్నారా తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

Mushrooms : పుట్టగొడుగులను అధికంగా తింటున్నారా.. తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు..!

దీనిలో ఉండే పాలిశాఖరైట్స్ చర్మా న్ని హైడ్రేడ్ చేస్తుంది. అంతేకాక చర్మాన్ని ఎప్పుడు మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాక పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్లు ఊపర్తిత్తులు ప్రోస్టేజ్, రోమ్ము క్యాన్సర్ లను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి అని నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టి ట్యూట్ తెలిపింది. ఈ పుట్ట గొడుగులలో ఉండే ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది గుండె సంబంధించిన సమస్యలను కూడా నియత్రిస్తుంది. ఈ పుట్ట గోడుగులలో ఉండే ఎర్గో థియానిన్ ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి వ్యాధులను దూరం చేయటానికి మరియు శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది. దీనిలో యాంటీ బయాటిక్ కంటెంట్ శరీరానికి ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చూస్తుంది. అలాగే విటమిన్ బి పుట్టగొడుగులలో అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరానికి ఎంతో శక్తిని అందించేందుకు బాగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్లు మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరం పనిచేసేందుకు అవసరమైన జీవక్రియ వ్యవస్థను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది