Categories: HealthNews

Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు గురించి మీకు తెలియని నిజాలు… తప్పక తెలుసుకోండి…!

Ganneru Pappuపచ్చ గన్నేరు చెట్టు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు..? ఈ మొక్క ఇంటి పెరట్లో సులువుగా పెరుగుతుంది. అయితే ఈ చెట్టు ఆకులు పొడవుగా సన్నగా పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక ఈ చెట్టు ఎక్కడైనా సులువుగా పెరుగుతుంది. నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది. అయితే ఈ చెట్టుకి” సూసైడ్ ప్లాంట్ ” అనే పేరు కూడా ఉంది. ఈ చెట్టు నుండి వచ్చే గింజలను గన్నేరు పప్పు అని అంటారు. ఈ గింజలను తినడం వలన అపస్మరక స్థితిలోకి వెళ్తారు. అంతేకాదు కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. అలాగే ఈ చెట్టు గింజలలో విషం ఉండడం వలన అది హృదయ స్పందనలపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఈ పచ్చ గన్నేరు గింజలను తిని బతికిన వారికి భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్…

పచ్చ గన్నేరు చెట్టు మాత్రమే కాకుండా దాని నుండి వచ్చే పాలు విషపూరితమైనవి. అందుకే ఇంట్లో ఈ మొక్కను అస్సలు పెంచకూడదు అంటారు. ఎందుకంటే ఆ చెట్టు గాలి సోకిన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ చెట్టుకు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. అలాగే గన్నేరు చెట్టు విషపూరితమైనప్పటికీ ఈ చెట్టులో కూడా కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఔషధాలను బాహ్య శరీరంపై మాత్రమే కాకుండా చెట్టు నుండి తయారు చేసే కషాయాలను రసాయాలను కూడా ఉపయోగిస్తారు. అయితే దీనిని కడుపులోకి ఎట్టి పరిస్థితులను తీసుకోకూడదు.

Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు గురించి మీకు తెలియని నిజాలు… తప్పక తెలుసుకోండి…!

ఇక పచ్చ గన్నేరు చెట్టులో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ దీనిని ఆయుర్వేద నిప్పునుల సహాయంతో లేదా దీని గురించి బాగా తెలిసిన వారి సమక్షంలో మాత్రమే ఉపయోగించాలి. తెలియని వారు ఈ చెట్టు ఔషధం ఉపయోగిస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా సమస్థ జీవరాశిలో ఎన్నో మొక్కలు జంతువులు మేలు చేస్తే కొన్ని మాత్రం ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి చూడడానికి బాగుంది కదా అని దానిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అది మీ ప్రాణాలనే తీసేస్తుంది. Must know these things about Pacha Ganneru Pappu

Recent Posts

Vivo T3 Pro :గుడ్ న్యూస్ చెప్పిన వివో… వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

Vivo T3 Pro : వివో లవర్స్ మీకు అద్భుత‌మైన అవ‌కాశం. మీ బడ్జెట్ రూ. 25వేల లోపు అయితే…

1 minute ago

Monkey : ఓ వ్య‌క్తి నుండి రూ.500 నోట్ల క‌ట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా ప‌డేసిన కోతి.. వైర‌ల్ వీడియో

Monkey : ఈ మ‌ధ్య కోతుల ఆగ‌డాలు చాలా ఎక్కువ‌య్యాయి.తాజాగా తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో ఓ విచిత్ర…

1 hour ago

Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్య‌త్..చంద్ర‌బాబు నాశ‌నం చేస్తున్నాడు.. అస‌దుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్

Asaduddin Owaisis : సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ పగ్గాల్ని ఓవైపు, ఆంధ్రప్రదేశ్ సీఎం పగ్గాల్ని మరోవైపు…

3 hours ago

Rayalaseema : సంచ‌ల‌నంగా మారిన స‌ర్వే.. సీమ‌లో ఆ స్థానాలు వైసీపీకేనా..?

Rayalaseema : ఏపీ రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన క్ర‌మంలో వైసీపీ…

3 hours ago

The Raja Saab : రాజా సాబ్ టీజ‌ర్ విడుద‌ల‌.. కేక పెట్టించేసిందిగా..!

The Raja Saab : ప్ర‌భాస్ అభిమానులు సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.…

4 hours ago

Ragi Java : రాగిజావ తాగేవారు… తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి… లేదంటే సమస్యలు తప్పవు…?

ragi java: ఈ రోజుల్లో వ్యాధుల సంఖ్య పెరగడంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఆహారం విషయంలో శ్రద్ధ పెడుతున్నారు.…

6 hours ago

Heart Attacks : గుండె పోటు ఎక్కువగా ఈ సమయాలలో వస్తుందంట… అసలు కారణం ఇదే…?

Heart Attacks : సాధారణంగా గుండెపోటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటు అకస్మాత్తుగా సంభవించే ప్రమాదకరమైన వ్యాధి. గుండెపోటు వచ్చేముందు…

7 hours ago

Kalonji Seeds : కలోంజి గింజలు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్…?

Kalonji Seeds : సాధారణంగా కొంతమందికి కలోంజీ సీడ్స్ గురించి తెలియదు. దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతగా తెలియదు.…

8 hours ago