Categories: DevotionalNews

Gajakesari Rajayoga : కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం… ఈ రాశుల వారికి కనక వర్షం…!

Gajakesari Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో గ్రహాల సంచలనం వలన కొన్ని అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పవిత్రమైన కార్తీక మాసంలో గ్రహాలు కదలిక మరియు సంయోగం కారణంగా విశేషమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇక నవంబర్ నెలలో 15 16 17 వ తేదీలలో వృషభ రాశిలో గురు చంద్రుల యుక్తి జరగబోతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో ఎన్నడూ చూడలేని డబ్బుని వారు ఈ సమయంలో చూస్తారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Gajakesari Rajayoga మేషరాశి

మేష రాశి జాతకులకు గజకేసరి రాజయోగం కారణంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడం మంచిది. నూతన ఆదాయం మార్గాలు తెచ్చుకుంటాయి. ఇక కుటుంబ పరిస్థితులు మెరుగు పడడంతో పాటు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మేష రాశి జాతకులు ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది.

Gajakesari Rajayoga వృషభ రాశి

కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగంతో కారణంగా వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రాధాన్యత పెరగడంతో పాటు ఆదాయానికి లోటు ఉండదు. ఇక వృషభ రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది. అలాగే పిల్లల నుంచి శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

Gajakesari Rajayoga కర్కాటక రాశి

గజకేసరి రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. అలాగే ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో లాభాల బాటపడతారు. ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ సమయంలో శత్రుల పై విజయం సాధిస్తారు.

కన్యారాశి : కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారి భాగ్య స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడడంతో కెరీర్లు పురోగతి ఉంటుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు గజకేసరి రాజయోగం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించడంతో పాటు వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు లేదా విహారయాత్రలకు వెళ్తారు.

Gajakesari Rajayoga : కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం… ఈ రాశుల వారికి కనక వర్షం…!

మకర రాశి : కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టిన అందులో సఫలం అవుతారు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలలో మకర రాశి జాతకులు ఘనవిజయాలను సాధిస్తారు. అంతేకాదు శత్రువర్గం నుంచి బయటపడతారు. మకర రాశి జాతకుల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో గృహ వాహన యోగాలు కలిసి వస్తాయి.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

5 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

7 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

9 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

9 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

13 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

15 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago