Mustard Oil : వంటలో ఆవనూనె వాడితే ఎన్ని ఉపయోగాలో తెలుసా.. ఎలాంటి వ్యాధులైన సరే ఇట్టి నయం చేస్తుంది..!
ప్రధానాంశాలు:
Mustard Oil : వంటలో ఆవనూనె వాడితే ఎన్ని ఉపయోగాలో తెలుసా.. ఎలాంటి వ్యాధులైన సరే ఇట్టి నయం చేస్తుంది..!
Mustard Oil : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతూ ఆహారపు అలవాట్లు ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు.. పోషక ఆహారం తీసుకోవడంతో పాటు అనారోగ్యాలకు కారణమయ్యే పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. వీలైనంతగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని అందించేవి ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ క్రమంలో వంటలకు ఆవనూనె వాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ ఆవ నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
ఆవాల నూనె మంచి రుచిని కలిగి ఉంటుంది. అలాగే వంటకాల రుచిని కూడా పెంచుతుంది. ఇది అనేక ఆరోగ్య ఉపయోగాలు కలిగి ఉంటుంది. ఈ ఆవాల నూనె దాని ఔషధ గుణాలు కోసం ఆయుర్వేద వైద్యంలో పురాతన కాలం నుండి వినియోగిస్తున్నారు. అయితే ఆవాల నూనె కేవలం వంటకే కాదు. జుట్టు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆవాల నూనె జుట్టు ఎదుగుదలను పెంచుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఆవాల నూనెలో విటమిన్లు కణజాలు అధికంగా ఉంటాయి.
ఈ ఆవాల నూనెను నిత్యం రాత్రి జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు తాజాగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ ఆవాల నూనెలో గ్లూకో సినోలెట్లు పుష్కలంగా ఉంటాయి. కావున ఆవనూనె క్యాన్సర్ కనితలుఏర్పడకుండా కాపాడుతుంది. అలాగే ఈ ఆవాల నూనె ముఖంపై వచ్చిన మచ్చలను తొలగిస్తుంది. చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. కావున పెరుగు, శనగపిండి, ఆవాల నూనె కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మీ చర్మానికి అప్లై చేయండి. ఒక 45 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ముఖం తాజాగా మెరిసిపోతూ ఉంటుంది.