Nandivardhana Plant : ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఆలస్యం చేయకుండా ఇది తెలుసుకోండి.. నిజం తెలిస్తే షాక్ అవుతారు..!
ప్రధానాంశాలు:
Nandivardhana Plant : ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఆలస్యం చేయకుండా ఇది తెలుసుకోండి.. నిజం తెలిస్తే షాక్ అవుతారు..!
Nandivardhana Plant : ఈ చెట్లు కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఇది తెలుసుకోండి.. తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ చెట్ల గురించి మీరు ఈ విషయాలు తెలుసుకున్నట్లయితే గనక కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ చెట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి అలాగే ఆధ్యాత్మికంగా ఈ చెట్టు ఎటువంటి ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. కొంతమంది ఈ మొక్కని గరుడ వర్ధనం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి ఈ విధంగా రెండు పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిసరాలను బట్టి వారిని నివసించే ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. భగవంతుని ఆరాధించినట్లయితే ఆ భగవంతుడు సంతిష్టుడై మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను అందిస్తారు. సమర్పించి పూజించినట్లయితే మీ జీవితంలో అనుకున్న కోరికలు అన్నీ కూడా సత్వరమే పూర్తవుతాయి. దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు మనకు అనేక ఔషధాలను ఇస్తాయి. అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ మొక్కలు వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. కలుపు మొక్కలు అందం కోసం పెంచుకునే మొక్కలను కూడా ఆయుర్వేద ఔషధాలు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలలో మనం ప్రతి ఇంటి ముందు పెంచుకునే ఈ నంది వరద్దన చెట్టు కూడా ఒకటి. ఈ పువ్వులను దేవుని పూజకు ఉపయోగించడమే కాకుండా దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఎన్నో వ్యాదులకు కూడా సహాయపడతాయి. ఈ నందివర్ధనం వేర్లు చేదుగా ఉంటాయి. దీని వేర్లను నమలటం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నందివర్ధనం పువ్వుల రసం కంటి చూపు చర్మవ్యాధులకు మంచి ఔషధం నొప్పి తీవ్రమైన విరేచనాల కారణంగా కడుపునొప్పికి నందివర్ధనం పువ్వులను ఉపయోగిస్తారు. చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
రక్తపోటును నియంత్రించడానికి నందు వర్ధనం చెట్టు ఆకు కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయటానికి ఉపయోగిస్తారు. ఎక్కువగా పెరిగే మొక్క ఈ చెట్టు పువ్వులు, ఆకులు రసం, వేర్లు అన్ని ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇంతకీ విశిష్టత కలిగిన ఈ చెట్టు కనుక మీ ఇంట్లో లేకపోతే కచ్చితంగా పెంచుకోండి. ఈ నందివర్ధనం పూలతో ఆశ్రీమహాలక్ష్మి దేవిని ప్రతి శుక్రవారం రోజు మీరు ఆరాధించినట్లయితే కనక అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కటాక్షం మీకు శుద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి.