Tea : శీతాకాలంలో వచ్చే అంటు వ్యాధులకు ఈ టీ తాగండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : శీతాకాలంలో వచ్చే అంటు వ్యాధులకు ఈ టీ తాగండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :21 January 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : శీతాకాలంలో వచ్చే అంటు వ్యాధులకు ఈ టీ తాగండి..?

Tea : చలికాలంలో అంటూ వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి వంటివి వస్తుంటాయి. చాతిలో కోపం కూడా తరచూ వస్తూ ఉంటుంది. ఈ సమస్యలు తగ్గించుకొనుటకు అందరూ కూడా ఇంట్లో చిట్కాలని ప్రయత్నిస్తుంటారు. కానీ సమస్య అంతగా తగ్గదు. అయితే చలికాలంలో వచ్చే అంటూ వ్యాధుల నుండి రక్షణ పొందుటకు, ఈ రకపు’ టీ ‘ని తీసుకుంటే మంచిది. అయితే ఈ రకపు’ టీ ‘లో Tea ఒకటి జోడించి టిఫిన్ తయారు చేసుకుని తాగండి. అది ‘లవంగం’. ఈ లవంగంను Tea ‘టీ’లో కలిపి మరిగించి ఆ ‘టీ ‘ని Tea తాగితే జలుబు దగ్గు నయమవుతాయి. నిజానికి చలికాలం వచ్చేసరికి, మనమందరం’ టీ ‘తాగడానికి ఇష్టపడతారు. ఇది చలికాలంలో కూడా ఉపశమనం కలిగిస్తుంది. తీరానికి అవసరమైన ప్రయోజనాలను అందించడానికి సహాయపడే లవంగాలలో ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి.

Tea శీతాకాలంలో వచ్చే అంటు వ్యాధులకు ఈ టీ తాగండి

Tea : శీతాకాలంలో వచ్చే అంటు వ్యాధులకు ఈ టీ తాగండి..?

Tea కడుపులో నొప్పి, అజీర్ణం, వాపు వ్యాధులు నయం

హల్ద్వానీ నివాసి, ఉత్తరాఖండ్ తూర్పు జిల్లా ఆయుర్వేద అధికారి, డాక్టర్ అశుతోష్ పంత్ మాట్లాడుతూ, కడుపులో నొప్పి, అజీర్ణం, వాపు అంటే అనేక వ్యాధులు నయం చేయటానికి లవంగం చాలా బాగా సహాయపడుతుంది. లవంగాలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఏంటి మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, అనాలేజసిక్ గుణాలు ఉన్నాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలలో విటమిన్ ఇ,విటమిన్ కే ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లతో పోరాటానికి సహాయపడతాయి. లవంగాల టీ చేయడానికి ఉపయోగిస్తే. ప్రయోజనాలు రెట్టింపు.

లవంగాలు టీచర్మపు పండ్లు,ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో కూడా ప్రభావంతంగా ఉంటుంది. యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్,అనాలేజి సిక్ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు, ఎముకల సమస్యలకు మేలు చేస్తాయి. ఇందులో ఐరన్ సోడియం,విటమిన్ లో ఫైబర్, మాంగనీస్, పొటాషియం అండ్ ఇన్ఫ్లమేటరీ, కార్బోహైడ్రేట్లు, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. ఈరోజు నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయ పడతాయి. లవంగాలు తీసుకుంటే శరీరంలోని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది