వీటిని ఎప్పుడు తినవద్దు… వాటిలో విషం ఉంటుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

వీటిని ఎప్పుడు తినవద్దు… వాటిలో విషం ఉంటుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :19 September 2023,10:00 am

కొన్ని వస్తువులు మనకి తెలియకుండా మనం విష పదార్థా రూపంలో తింటూ ఉన్నాము. అది కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మనిషనేవాడు సింపుల్గా చావుకి దగ్గరగా వెళ్ళిపోతాడు. మనకి తెలియకుండానే వాటిని తీసుకోవడం వలన మనకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనిషి కోమలోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటది. ఇక లాస్ట్లో మనిషి చనిపోవడానికి కూడా కారణం అవుతుంది. ఎప్పుడు కూడా ఈ ఐదు వస్తువులు ఎప్పుడు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. ఒకవేళ ఆ పరిస్థితిలో కానీ మీరు తీసుకుంటే మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఐదు ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అవి విషయంగా కూడా మారుతూ ఉంటాయి. అది మనకి తెలియదు పూర్తి అవగాహన లేకపోవడంతో మన ఎటువంటి తెలిసే తెలియన పొరపాట్లు చేస్తూ ఉంటాం. అటువంటి సమయంలోనే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి.

బట్ మనకి ఏం తెలీదు మనకు ఏం తిన్నాము మనం నార్మల్ గా తీసుకునే వస్తువులే కదా తిన్నాము. అనుకుంటాము. మనకి అప్పుడు తెలియపడదన్నమాట సో ఇప్పుడు ఏంటా వస్తువులు? తెలుసుకొందాం.. ఫస్ట్ అఫ్ ఆల్ గ్రీన్ పొటాటో అదేంటి బంగాళాదుంప గ్రీన్ కలర్ ఎక్కడ ఉంటది. అది బ్రౌన్ కలర్ లో కదా ఉంటది అని అనుకుంటున్నారా.. అవును బంగాళాదుంప అయితే బ్రౌన్ కలర్ లోనే ఉంటది. అలా ఉన్న పొటాటో చాలా మంచిది. కానీ ఒక చిన్న బంగాళదుంప దాంట్లో ఎంత వరకు అయితే గ్రీన్ కలర్ ఏరియా ఉందో అంతవరకు మీరు ఆ విషయం అనేది ఉంటుంది. అలా గ్రీన్ కలర్ లో ఉన్న పొటాటో తీసుకోవద్దు. ఇక రెండోది జాపత్రి వచ్చేటప్పటికి మనము బిర్యానీలో వేస్తూ ఉంటాం అది. మీరు చాలా సార్లు గమనించి ఉంటారు. మనం బిర్యానీ తిని తర్వాత చాలా కమ్మని నిద్ర పడుతుంది చాలామంది అంటారు అబ్బా బిర్యాని తినేసాం ఇప్పుడు మంచిగా నిద్ర వేయాలి.

Never eat these too they contain poison

Never eat these too they contain poison

నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ నెట్ ఎక్కువగా తినకూడదు.. కొన్ని రీసర్డ్స్ లో కూడా మనకి తెలియజేయబడింది ఏంటంటే ఒక అమ్మాయికి ఎక్కువ శాతం తన బాడీలోకి ఈ జాపత్రి వెళ్లడం వలన తను కోమాలోకి వెళ్ళింది. ఇక మూడోవది ఆల్మండ్ వీటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. మాక్సిమం బ్రౌన్ బాదం తీసుకోవచ్చు కానీ గ్రీన్ లో ఉండే వాటిని అసలు తీసుకోవద్దు. సో జనాలు బాగా తెలివి మీరు పోయి మనం తీసుకునే ఆల్మన్స్ లోనే కొన్ని కలిపేసి పంపించేస్తున్నారు. అలాగే అమ్మేస్తున్నారు.ఇక నాలుగోవది రాజ్మ్ దీనిని ఆఫ్ బావల్ అసలు తినకూడదు. మనకి మన బీన్స్ కోర్ ఏదైతే ఉంటుందో మన చిక్కుడుకాయలు అంటాం కదా ఎందుకంటే ఇది కిడ్నీ షేపులో ఉంటది కాబట్టి సో అవి కానీ అసలు అవి తింటే మాత్రం బాడీకి మంచిది.

చాలా మంచిది ఫుల్ ప్రోటీన్ అనేది వస్తది. బట్ అది పూర్తిగా ఉడికినప్పుడు మాత్రమే తీసుకోవాలి. సగం ఉడికిన తర్వాత తీసుకుంటే దాంట్లో పుష్కలంగా లాప్టాన్ అనేది మనకి ఒక పదార్థం అనేది ఫామ్ అవుతుంది. అది మన బాడీకి చాలా హామ్ ఫుల్ అన్నమాట..ఇక 5వది వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఎక్కువగా మనకి ప్రాబ్లం. అదేంటి డాక్టర్స్ తినండి అని అంటున్నారు అని అంటున్నారు. బట్ ఈ బ్రౌన్ రైస్ నార్మల్ రైస్ ఏది కూడా సరే దీంట్లో ఎక్కువగా పురుగులు అనేవి తొందరగా పడతాయి. కాబట్టి ఈ బ్రౌన్ రైస్ తో చాలా ప్రమాదం ఉంటుంది నాలుగైదు సార్లు రైస్ని క్లీన్ చేసి అప్పుడు వండుకొని తినండి..

Also read

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది