Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పొరపాటున కూడా ఈ ఆరు తప్పులు చేయకండి…!
Kidney Stones : ఈ కాలంలో కిడ్నీలో స్టోన్స్ రావడం చాలా సర్వసాధారణ అయిపోయింది. ఒకప్పుడు కొందరికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. ఆరోగ్యకరమైన తిండి తింటూ ఎటువంటి జబ్బులు లేకుండా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చూస్తే కష్టం అనే మాటే మర్చిపోయారు. తాగడానికి సరైన నీరు లేదు.. ఉన్న అవి కూడా కలుషితం వీటన్నిటి కారణంగా ఈ హడావిడి జీవితంలో డబ్బులు కూడా ఎక్కువైపోయాయి. మరి అలాంటి బాధ ఎందుకు వస్తుందో తెలుసా.. మనం చేసే […]
Kidney Stones : ఈ కాలంలో కిడ్నీలో స్టోన్స్ రావడం చాలా సర్వసాధారణ అయిపోయింది. ఒకప్పుడు కొందరికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. ఆరోగ్యకరమైన తిండి తింటూ ఎటువంటి జబ్బులు లేకుండా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చూస్తే కష్టం అనే మాటే మర్చిపోయారు. తాగడానికి సరైన నీరు లేదు.. ఉన్న అవి కూడా కలుషితం వీటన్నిటి కారణంగా ఈ హడావిడి జీవితంలో డబ్బులు కూడా ఎక్కువైపోయాయి. మరి అలాంటి బాధ ఎందుకు వస్తుందో తెలుసా.. మనం చేసే కొన్ని తప్పుల వలన మరి ఆ తప్పులు ఏంటో ఈరోజు ఈ తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఉన్నారంటే వాళ్ళ కోసమే చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. మొదటి ఎంతబాధ ఉన్నా సరే నొప్పి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి చాలామంది దిఇష్టపడరు.. ఎందుకంటే ఆ నొప్పి కొంచెం సేపు వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు.
దాంతో ఆ నొప్పి అక్కడికి కాస్త రిలీఫ్ ని ఇస్తుంది. కాబట్టి ఎందుకు అని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఆ నొప్పి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇలాంటివి చేయవద్దు. రెండవ తప్పు ఒకవేళ మనం ఈ సమస్య వచ్చినప్పుడు గా ఇలాంటివన్నీ కూడా సౌండ్ పరీక్షలో మనకు తెలుస్తుంది. చాలామంది ఇది చెయ్యకుండా మందులు రాయించేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు.ఒకసారి క్రియేటింగ్ కూడా పెరగవచ్చు. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ అని తెలిసిన వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మూడవ తప్పు: సరియైన ఆహారం తీసుకోకపోవడం సరిగా నీళ్లను కాకపోవడం శరీరంలో నీళ్ల కొరకు ఉండడం వల్ల ఈ రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
నాలుగు తప్పు: గురించి చెప్పుకుంటే ఇంటి చిట్కాలు మనలో చాలామంది డాక్టర్ గారి సలహా తీసుకోకుండా ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారు మంచిది కాదని చెప్పట్లేదు కానీ కొన్ని ఆయుర్వేదాలలో చెప్పినట్టుగా కొన్ని మొక్కలు ఔషధంగా పనిచేస్తాయి. ఉదాహరణకి కచ్చితంగా రాళ్ళను కరిగించడానికి నొప్పి నివారణకి ఉపయోగపడుతుంది. కానీ ఎంతమందికి దీని గురించి తెలుసు. ఇలాంటివి పక్కన పెట్టి ఎవరు ఏది చెప్తే అది వాడేస్తూ ఉంటాం. ఫలితంగా ఆ కిడ్నీలో రాళ్లు పెద్దవి అయిపోతాయి. ఐదవ ఐదవ తప్పు.. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న రోగులు కూడా హోమియోపతి ద్వారా సమస్యను తగ్గించుకున్నారు. కాబట్టి ఏ వైద్యమైనా గొప్పదే కానీ ఏదైనా డాక్టర్ గారి సలహా తీసుకుని చేయడం చాలా చాలా ముఖ్యం.
ఇక ఆరవ తప్పు: వేరే ఊరు వెళ్ళినప్పుడు హఠాత్తుగా నొప్పి వస్తే వెళ్లి దగ్గర్లో ఉన్న డాక్టర్కు చూపిస్తారు. నిజానికి ఆ డాక్టర్ కి మీ మెడికల్ హిస్టరీ తెలియదు. మందు ఏం వాడుతున్నారో తెలియదు. ట్రీట్మెంట్ తెలియదు చాలా చాలా ముఖ్యం. చాలామంది ఇప్పటికీ నాటువైద్యం అని మంత్రాలని చేయించుకుంటూ ఉంటారు. నిజానికి మంత్రాలకు చింతకాయలు నిజానికి మంత్రానికి చిట్కాలు రాలవు. ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. నిజానికి అవి కూడా పనిచేయవు కాబట్టి కిడ్నీలో రాళ్లు వచ్చాయని అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ గారికి చూపించి వైద్యం చేయించడం ఒక్కటే మార్గం ఎక్కువగా నీళ్లు తాగడం తరచూ మూత్రం పోయడం లేచి నడవడం ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ని వాడకపోవడం, ఆకుకూరలు ఎక్కువగా తినడం, శ్వాస తీసుకుని వదిలే వ్యాయామం చేయడం, వంటివి చేస్తే ఈ కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టొచ్చు.