Pomegranate Leaves Benefits : దానిమ్మకాయే కాదు.. దానిమ్మ ఆకులతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే..?
ప్రధానాంశాలు:
Pomegranate Leaves Benefits : దానిమ్మకాయే కాదు.. దానిమ్మ ఆకులతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే షాకే..?
Pomegranate Leaves Benefits : దానిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. అయితే దానిమ్మకాయ మాత్రమే కాదు.. దానిమ్మ చెట్టు ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని నిపుణులు తెలియజేశారు. ఈ దానిమ్మలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. పండు ఎంతో రుచిని ఇంకా ఆరోగ్యాన్ని కూడా అందించే ఔషధ మొక్క. దానిమ్మ పండు గురించి మాత్రమే తెలుసు కానీ దాని ఆకుల గురించి అంతగా ఎవరికీ తెలియదు.. మరి దీనితో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.. అవును దానిమ్మ మొక్కలు ప్రతి భాగం కూడా ఔషధ ఘని. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. ఎన్నో వ్యాధులను నయం చేసే గుణం కూడా ఈ దానిమ్మ ఆకులకి ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు… మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Pomegranate Leaves Benefits : దానిమ్మకాయే కాదు.. దానిమ్మ ఆకులతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే..?
దానిమ్మ ఆకులలో సాధారణంగా వ్యాధులు నయం చేసే గుణం ఉంది. దీని ఆకులతో రోగనిరోధక శక్తి పెంచవచ్చు. ఈ ఆకూ విరోచనాలు, కామెర్లు, కడుపునొప్పి, నిద్రలేమిలే వంటి సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాయ ఆకులతో చేసిన కషాయం శరీరంలోని కొవ్వుని ఇట్లే కరిగించగలదు. దానిమ్మ ఆకులలో నీటిలో మరిగించి తీసుకుంటే దాని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, జలుబు, దగ్గు అంటే వ్యాధులకు మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఈ దానిమ్మ ఆకులు నీటిని రోజుకి రెండుసార్లు తాగాలి. చేస్తే మీ గొంతులో ఇన్ఫెక్షన్స్ అన్నీ తొలగిపోతాయి. దానిమ్మలో ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇంకా విటమిన్ c కూడా కలిగి ఉంటుంది. అని మాకులలో ప్రయోజనకరమైన యాంటీ బ్యాక్టీరియల్, ఏంటి ఆక్సిడెంట్ లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. ఇటువంటి పరిస్థితులలో, ఇంటి పూతలా వంటి వాటికి చికిత్సకు దాని మా ఆకుల రసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా దానిమ్మ ఆకులు నిద్రలేని సమస్యను కూడా దూరం చేస్తుంది. ఆకులను ఉదయాన్నే పరగడుపున మరిగించిన నీటిలో వేసి తర్వాత తీసుకోవాలి. ఇంకా ఈ నీటిని పడుకునే ముందు తీసుకుంటే నిద్రలేని సమస్యకు చక్కటి పరిష్కారం అందుతుంది.
దానిమ్మ ఆకులని ప్రతిరోజు తీసుకుంటే ప్రాణాంతకరమైన వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. ముఖ్యంగా ఈ ఆకులు ఎగ్జిమా సమస్యల నుంచి కాపాడుతుంది. ధర్మ సమస్యలు వంటివి దురద వంటి వాటిని నివారించవచ్చు. దానిమ్మ ఆకులను దంచి పేస్టులా చేసి దురద ఉన్న ప్లేస్ లో రాస్తే ఎలర్జీ ఎఫెక్ట్ ఫలితాలు తగ్గుతాయి. పై మచ్చలు ఉన్నా వాటి తాలూకా ఆనవాళ్లు కూడా దాని మా ఆకులతో దంచి పేస్టులా ముఖానికి అప్లై చేస్తే మచ్చలన్నీ తొలగిపోతాయి ఇంకా మొటిమలు కూడా తగ్గుతాయి. దింతో ముఖం అందంగా తయారవుతుంది.