Ponnaganti Kura Benefits : మగవాళ్లు ఈ ఆకు కూర తింటే డబుల్ పవర్.. ఇక బెడ్‌పై వాళ్లను ఆపడం కష్టం..!
ప్రధానాంశాలు:
మగవాళ్లు ఈ ఆకు కూర తింటే డబుల్ పవర్..
ఇక బెడ్‌పై వాళ్లను ఆపడం కష్టం..!
మాంసాహారానికి మించిన "డబుల్ బెనిఫిట్స్" ఉన్న పొన్నగంటి కూర ఇదే...
Ponnaganti Kura Benefits : అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొన్నగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పొన్నగంటి కూర ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు సి, ఏ లతో పాటు విటమిన్ ఏ, బి, సి, పొలైట్, రైబో ఫ్లెవెన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరుకుతాయి. పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు ఈ ఆకుకూరలు తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. అధిక శరీర వేడి తలనొప్పి తగ్గడానికి పొన్నగంటి ఆకుల నుండి తయారైన తైలం ఉపయోగిస్తారు లభిస్తుంది. 48 రోజులపాటు పొన్నగంటి ఆకుకూర తింటే శరీరానికి అవసరమైన ఖనిజాలు పోషకాలు అధిక మోతాదులో అందుతాయి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో బాగా సహాయపడుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునేవారు పొన్నగంటి కూరను రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇది కంటి చూపులు పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. రోజు కంప్యూటర్ల ఎదుట కూర్చుని పని చేసేవారు ఈ కూరను తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. కళ్ళను సంరక్షించుకోవచ్చు. ఆయుర్వేద ఔషధం లో అనేక రుగ్మతలను శుబ్రపరిచేందుకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఈ కూర తినడం వల్ల షుగర్ లెవెల్స్ లో తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పొన్నగంటి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడుతాయి. దీంతో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. దీనివల్ల హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటాయి. ఆస్తమా తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది. జుట్టుకు పోషణ ఇచ్చే బయోటిన్ ఇందులో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పొన్నగంటి కూరను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.. రెండు టేబుల్ స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకు రెండు మూడు సార్లు నెల రోజులపాటు తీసుకుంటే మొలల సమస్య తగ్గిపోతుంది… ఈ ఆకు ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే మాంసాహారానికి మించిన డబుల్ బెనిఫిట్స్ అందుతాయి..