Pregnancy : మహిళలు ప్రెగ్నెన్సీ కన్ ఫార్మ్ అయిన తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాహారం కచ్చితంగా ఉండాలి. దీని వలన తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి. ఖచ్చితంగా పోషకాహారం అనేది అవసరం. గర్భిణీలు ఆహార విషయం లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు పదే పదే పోషహారం గురించి సూచనలు ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే. గర్భిణులు తీసుకొని పోషకాహారం పిండం పై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకు అంటే. పిండం తల్లి శరీరం నుండి పోషకాలను తీసుకుంటుంది. కావున గర్భధారణ టైమ్ లో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు ఆమె పిం డానికి సమస్యలను కలిగించే కొన్ని ఆహారాలను అసలు తీసుకోకూడదు.
అందువల్ల గర్భధారణ టైంలో మహిళలు కొన్ని రకాల ఆహారం తినకూడదు అని వైద్యులు చెబుతూ ఉంటారు. అంతేకాక కొన్ని పండ్లను కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని తెలిపారు.. అలాంటి పంటల్లో ఒకటి ద్రాక్ష. దీనిలో పోషకాలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలు దీనిని అసలు తినకూడదు. గర్భధారణ టైంలో ద్రాక్ష తినటం వలన పిండం యొక్క ఎదుగుదలపై ఎంతో ప్రభావం చూపుతుంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ ద్రాక్షాలో రెస్వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది.
నలుపు మరియు ఎరుపు ద్రాక్షాలలో ఈ సమ్మేళనం అనేది అధిక స్థాయిలో ఉంటుంది. ఈ సమ్మేళనం అధిక స్థాయిలో ఉన్నట్లయితే,గర్భిణీల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది..ద్రాక్షాలో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఇది గర్భిణీలకు డయాబెటిస్ ప్రమాదాలను పెంచగలదు. కావున గర్భిణీలు ద్రాక్ష తినకుండా పూర్తిగా మానాలి అని వైద్యులు తెలిపారు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.