Pregnancy : గర్భిణీలు జాగ్రత్త…ఈ పండ్లను అసలు తీసుకోకూడదు… బిడ్డకే కాదు తల్లికి ప్రమాదమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pregnancy : గర్భిణీలు జాగ్రత్త…ఈ పండ్లను అసలు తీసుకోకూడదు… బిడ్డకే కాదు తల్లికి ప్రమాదమే…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Pregnancy : గర్భిణీలు జాగ్రత్త...ఈ పండ్లను అసలు తీసుకోకూడదు... బిడ్డకే కాదు తల్లికి ప్రమాదమే...!

Pregnancy : మహిళలు ప్రెగ్నెన్సీ కన్ ఫార్మ్ అయిన తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాహారం కచ్చితంగా ఉండాలి. దీని వలన తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి. ఖచ్చితంగా పోషకాహారం అనేది అవసరం. గర్భిణీలు ఆహార విషయం లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు పదే పదే పోషహారం గురించి సూచనలు ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే. గర్భిణులు తీసుకొని పోషకాహారం పిండం పై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకు అంటే. పిండం తల్లి శరీరం నుండి పోషకాలను తీసుకుంటుంది. కావున గర్భధారణ టైమ్ లో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు ఆమె పిం డానికి సమస్యలను కలిగించే కొన్ని ఆహారాలను అసలు తీసుకోకూడదు.

అందువల్ల గర్భధారణ టైంలో మహిళలు కొన్ని రకాల ఆహారం తినకూడదు అని వైద్యులు చెబుతూ ఉంటారు. అంతేకాక కొన్ని పండ్లను కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని తెలిపారు.. అలాంటి పంటల్లో ఒకటి ద్రాక్ష. దీనిలో పోషకాలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలు దీనిని అసలు తినకూడదు. గర్భధారణ టైంలో ద్రాక్ష తినటం వలన పిండం యొక్క ఎదుగుదలపై ఎంతో ప్రభావం చూపుతుంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ ద్రాక్షాలో రెస్వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది.

Pregnancy గర్భిణీలు జాగ్రత్తఈ పండ్లను అసలు తీసుకోకూడదు బిడ్డకే కాదు తల్లికి ప్రమాదమే

Pregnancy : గర్భిణీలు జాగ్రత్త…ఈ పండ్లను అసలు తీసుకోకూడదు… బిడ్డకే కాదు తల్లికి ప్రమాదమే…!

నలుపు మరియు ఎరుపు ద్రాక్షాలలో ఈ సమ్మేళనం అనేది అధిక స్థాయిలో ఉంటుంది. ఈ సమ్మేళనం అధిక స్థాయిలో ఉన్నట్లయితే,గర్భిణీల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది..ద్రాక్షాలో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఇది గర్భిణీలకు డయాబెటిస్ ప్రమాదాలను పెంచగలదు. కావున గర్భిణీలు ద్రాక్ష తినకుండా పూర్తిగా మానాలి అని వైద్యులు తెలిపారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది