Raw Turmeric Tea : పచ్చి పసుపు టీ… ఈ టీ తాగడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్ పరార్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raw Turmeric Tea : పచ్చి పసుపు టీ… ఈ టీ తాగడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్ పరార్..!

 Authored By tech | The Telugu News | Updated on :13 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Raw Turmeric Tea : పచ్చి పసుపు టీ... ఈ టీ తాగడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్ పరార్..!

సహజంగా అందరూ ప్రతి రోజు ఉదయం టీ, కాఫీలు తాగకుండా ఏ పనిని మొదలు పెట్టరు. టీలో కెఫిన్ అనే పదార్థంతో శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే అలాంటి టీ ,కాఫీలు అధికంగా తాగువద్దని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. పాలు, చక్కెర కలిపిన టీ ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పచ్చి పసుపుతో టీ చేసుకొని తాగడం వలన ఎంత పెద్ద వ్యాధుల కైనా చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కర్కుమిన్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ప్రధానంగా కీళ్లనొప్పులతో ఇబ్బంది పడేవారు ఈ టీ చేసుకొని తాగితే ఎంతో మేలు జరుగుతుంది.

అవి కణాల నాశనాన్ని నిరోధిస్తాయి.. కర్కుమిన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పచ్చి పసుపు టీలో సహాజా సమ్మేళనాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే గ్రీన్ టర్మరిక్ టీ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ టీ తయారీ విధానం. ఈ టీ ఉపయోగాలేమిటో ఇప్పుడు మనం చూద్దాం. పచ్చి పసుపు టీ తయారు చేయడానికి ముందుగా నీటిని బాగా మరిగించాలి. దాన్లో పసుపు కొమ్ములు తూరుముకొని వేసుకోవాలి. టీ ని బాగా మరిగించి ఆ తర్వాత తీపి కోసం బెల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి గోరువెచ్చగా ఉండగానే త్రాగాలి.

అయితే ఈ పచ్చి పసుపు రుచి కొందరికి నచ్చకపోవచ్చు. అలాగే టీ అందరికీ పడదు. ఇప్పటికీ ఏమైనా వ్యాధితో ఇబ్బంది పడుతున్నవారు అయితే కొన్ని ఇంగ్లీష్ మందులు వాడుతున్నట్లయితే వారు గ్రీన్ టర్మరిక్ టీ తాగితే మంచిది. మీరు ఉదయాన్నే గ్రీన్ టర్మరిక్ తాగితే శరీరం సహజంగా వివిధ ఆరోగ్య శ్రమ సమస్యలకు కారణం అయ్యే మంటతో పోరాడుతుంది. దానికి కావలసిన శక్తిని అందిస్తుంది. పచ్చి పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో పసుపు పొడి కంటే ఎక్కువ కర్కుమిన్ ఉంటుంది. ఇది శోదా నిరోధక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో వ్యాధులతో పోరాడుతుంది. పచ్చి పసుపు అంతర్గత వాపుని నయం చేస్తుంది. ఇది కీళ్ళను ఆరోగ్యంగా చేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడేస్తుంది..

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది